Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Pooja Vishweswar: సలార్ ఆంటీకి యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

Pooja Vishweswar: సలార్ ఆంటీకి యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

  • January 6, 2024 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Vishweswar: సలార్ ఆంటీకి యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

సలార్ సినిమా గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి ఈ మూవీ కొంత రిలీఫ్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ వంటి బడా సినిమాతో పోటీపడి మరీ.. రూ.650 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కాటేరమ్మ ఫైట్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఆ ఫైట్ లో విలన్ పక్కన ఉండే ఆంటీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

‘రెండు నిమిషాలు బావా దొరసానిలా తయారుచేస్తాను’ అంటూ ఆమె డైలాగ్ పలికితే చివర్లో ‘రెండు నిమిషాలు దొరలా తయారుచేస్తా’ అంటూ ప్రభాస్ ఆమెకు కౌంటర్ ఇస్తాడు. ఆ ఒక్క డైలాగ్ తో ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ఆమె పేరు పూజ విశ్వేశ్వర్.’సలార్’ కి ముందు కూడా ఈమె పలు సినిమాల్లో నటించిన సంగతి ఎక్కువ మందికి తెలీదు. ‘సలార్’ వల్లే ఈమె ఎక్కువ ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఈమె యాక్సిడెంట్ కి గురవ్వడం అందరికీ షాకిచ్చింది.

విషయం ఏంటి అంటే.. పూజా విశ్వేశ్వర్ బైక్ పై వైజాగ్ లోని అనకాపల్లి హైవేలో వెళ్తుండగా పొరపాటున డివైడర్ ను ఢీ కొట్టి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆమె ముఖానికి గాయాలు అయ్యాయి. ముఖ్యంగా ఓ కన్ను భాగం వద్ద గట్టిగా గాయం అయ్యింది అని తెలుస్తుంది. ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Tag Telugu (@tag.telugu)

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Vishweswar
  • #SALAAR

Also Read

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

trending news

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

4 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

10 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

11 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

11 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

12 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

6 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

7 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

23 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version