Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salman Khan: ఆర్ఆర్ఆర్ హిట్.. కానీ హిందీ సినిమాలు సౌత్ లో ఆడవేందుకు: సల్మాన్ ఖాన్

Salman Khan: ఆర్ఆర్ఆర్ హిట్.. కానీ హిందీ సినిమాలు సౌత్ లో ఆడవేందుకు: సల్మాన్ ఖాన్

  • March 30, 2022 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ఆర్ఆర్ఆర్ హిట్.. కానీ హిందీ సినిమాలు సౌత్ లో ఆడవేందుకు: సల్మాన్ ఖాన్

మొత్తానికి RRR సినిమా అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి రాజమౌళి తన అసలైన స్టామినా చూపించాడు. దీంతో కొంత మందికి అసలు సౌత్ సినిమాలు ఎలాంటి బీభత్సం సృష్టిస్తున్నాయో అర్థం కావడం లేదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది లోపల కాస్త అసూయతో ఉన్నప్పటికీ కూడా చాలా సైలెంట్ గానే ఉంటున్నారు. గతంలో అయితే తెలుగు సినిమాలు అంటేనే బాలీవుడ్ స్టార్స్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు.

Click Here To Watch NOW

అంతేకాకుండా తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయినప్పుడు కూడా బాలీవుడ్ స్టార్స్ పెద్దగా సపోర్ట్ చేసే వాళ్ళు కాదు. కానీ బాహుబలి సినిమా తర్వాత మాత్రం అందరి ఆలోచన విధానం మారిపోయింది హీరోయిన్స్ అయితే తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సౌత్ సినిమాల పై ఎవరూ ఊహించని విధంగా ఒక కామెంట్ చేశాడు. ఇటీవల విడుదలైన RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ చాలా అద్భుతంగా నటించాడు అని అతను తనకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు అని వివరణ ఇచ్చాడు.

Salman Khan

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నందుకు అతనికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నాడు. అయితే సౌత్ సినిమాల్లో చాలా వరకు హిందీలో బాగానే ఆడతాయి.. కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేవు.. అది ఏమిటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదు అని సల్మాన్ ఖాన్ వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కూడా తనకు మంచి అనుబంధం ఉంది అని చెప్పిన సల్మాన్ ఖాన్ ఆయనతో గాడ్ సినిమాలో కూడా నటించినట్లు తెలియజేశాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో తో నటించడం తనకు సరికొత్త అనుభూతిని కలిగించింది అని మంచి పాత్రలు వస్తే ఎలాంటి సినిమాలో ఆయన గెస్ట్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వివరణ ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie
  • #Salman Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

3 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

14 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

15 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

18 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

20 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

22 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

22 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version