Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

  • March 18, 2026 / 04:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

గల్వాన్‌ లోయలో మన సైన్యానికి, చైనా సైన్యానికి మధ్య జరిగిన భీకర ఘర్షణను సినిమాగా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారి. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ఆ సినిమాను కొన్ని నెలల క్రితం అనౌన్స్‌ చేశారు కూడా. అయితే ఇప్పుడు సినిమా టైటిల్‌ను మార్చేశారు. ఎందుకు మార్చారో చెప్పకుండా కొత్త టైటిల్‌తో పోస్టర్‌ను రిలీజ్‌ చేయడంతో ఏమైందా అనే గందరగోళం భారతీయ సినిమా అభిమానుల్లో ఉంది. మామూలు సినిమా అయితే ఈ పట్టింపు ఉండేది కాదు.. మన దేశ సైన్యం వీరత్వాన్ని, సంఘటనను తెలిపేలా ఉన్న టైటిల్‌ను మార్చడమే దీనికి కారణం.

Battle of Galwan – Maatrubhumi

అలా అని మార్చిన టైటిల్‌ బాగోలేదా అంటే చాలా బాగుంది అనే చెప్పాలి. ఎందుంకటే ‘మాతృభూమి’ అని పెట్టారు కాబట్టి. కానీ ఇక్కడ ప్రశ్న టైటిల్‌ ఎందుకు మార్చారు అనేదే. అన్నట్లు ఈ సినిమాలో సల్మాన్ పోషిస్తున్న పాత్ర తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు అని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అపూర్వ లాఖియా ఈ విషయంలో సంతోష్‌ బాబు కుటుంబంతో మాట్లాడారు అని ఓ టాక్‌ కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరే. ఇక టైటిల్‌ మార్పు విషయానికొస్తే.. టీజర్ రిలీజ్ సందర్భంగా చైనా మీడియా కొన్ని విమర్శలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు నాటి ఘటనను సినిమాలో వక్రీకరిస్తున్నారంటూ అక్కడి మీడియా తన అక్కసు వెళ్లగక్కింది. ఈ సినిమా జాతీయవాద మెలో డ్రామా అని కూడా అంది. ఇలాంటి సమయంలో ఈ టైటిల్‌ మార్పు ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆగస్టు 15న విడుదల చేస్తారని తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆ డేట్‌ సరైనదని టీమ్‌ అనుకుంటోందట.

 ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Battle of Galwan
  • #Maatrubhumi:
  • #Salman Khan

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

20 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

20 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version