Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మొత్తానికి ‘బోయపాటి’ ఒప్పించాడు!!!

మొత్తానికి ‘బోయపాటి’ ఒప్పించాడు!!!

  • November 23, 2016 / 05:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొత్తానికి ‘బోయపాటి’ ఒప్పించాడు!!!

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మాస్ చిత్రాలు తీసే దర్శకుల్లో ఒకప్పుడు వీవీ వినాయక్ ఉండేవాడు. అయితే ఇప్పుడు మాస్ సినిమాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను….తన తొలి సినిమా ‘భద్ర’ మొదలు కొని. ఇప్పటివరకూ భారీ మాస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు శ్రీను…ఇక తాజాగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన సినిమా ‘సరైనోడు’ అయితే  తెలుగులోనే కాదు….మలయాళంలో కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ప్రస్తుతం బోయపాటి మరో భారీ బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టాడు…’అల్లుడు సీను’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్….ఆ తరువాత స్పీడున్నోడు అంటూ మరో సినిమాలో నటించాడు.

అయితే ఆ సినిమా కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది…ఇప్పుడు మళ్లీ తన మూడో సినిమా బోయపాటి దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్నాడు…ఇదిలా ఉంటే ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హీరో ఇమేజ్ ని పక్కన పెడితే… బోయపాటి శ్రీను ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ మూవీని దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా…కొన్ని ప్రత్యేకమైన సీన్స్ లో, ఓ ప్రత్యేకమైన పాట కోసం సమంతని బోయపాటి శ్రీను ఒప్పించినట్టుగా ఇండస్ట్రీ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి…చూద్దాం మరి ఇంతటి భారీ సినిమా అంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Srinivas
  • #Boyapati movies
  • #Boyapati Srinu
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

4 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

15 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version