Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Samantha: సమంత డిజైనర్ చీర ధర తెలిస్తే షాకవుతారు…!

Samantha: సమంత డిజైనర్ చీర ధర తెలిస్తే షాకవుతారు…!

  • August 25, 2023 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత డిజైనర్ చీర ధర తెలిస్తే షాకవుతారు…!

వారం క్రితం సమంత న్యూయార్క్ కి వెళ్లడం జరిగింది. ఈ మధ్య ఆమె హెల్త్ అప్సెట్ అయ్యింది. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అందుకే సినిమాలను కూడా తగ్గించింది. కొన్నాళ్ల పాటు ఏ సినిమాకి కూడా సైన్ చేయనని వెల్లడించింది. అయితే సమంత న్యూయార్క్ వెళ్ళింది చికిత్స కోసమే అని అంతా అనుకున్నారు. కానీ అది నిజమో కాదో అన్నది సమంత క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు 20 న ఆమె ‘ఇండియా డే పరేడ్’ వేడుకల్లో పాల్గొంది. ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

సో ఆమె చికిత్స కోసమే వెళ్ళలేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అక్కడ ఈమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో బ్లాక్ శారీలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. చూస్తుంటే ఆ శారీ చాలా సింపుల్ గానే కనిపిస్తుంది. సాధారణమైన డిజైన్ శారీ అని అంతా భావించారు. కానీ ఆ డిజైనర్ శారీ రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమనే చెప్పాలి. ఇంతకీ శారీ విలువ ఎంతో తెలుసా? రూ.1,38,000 . అవును అది చాలా కాస్ట్ లీ శారీ అనమాట.

ఇక సమంత (Samantha) సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సెప్టెంబర్ 1 న రిలీజ్ కాబోతున్న ‘ఖుషి’ పై చాలా ఆశలు పెట్టుకుంది సమంత.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

trending news

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

9 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

9 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

23 hours ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

1 day ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

39 mins ago
Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

47 mins ago
Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

1 hour ago
Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

2 hours ago
Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

Narne Nithin: ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version