Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సమంత – పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ కు వెళ్లేలా ఉందే..!

సమంత – పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ కు వెళ్లేలా ఉందే..!

  • January 6, 2021 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత – పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ కు వెళ్లేలా ఉందే..!

సాధారణంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతుండడాన్ని మనం చూస్తూనే వస్తున్నాం.అయితే అది రెగ్యులర్ గా జరగదు. వారి అభిమాన హీరోల సినిమాలు ఒకే టైములో విడుదలైతేనో లేదా రికార్డుల విషయాల్లోనో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ల అభిమానుల మధ్య కూడా పెద్ద వార్ జరుగుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత – పూజా హెగ్డే అభిమానులు నువ్వా-నేనా అన్నట్టు తలబడుతున్నారు.

‘సమంత ఓ ప్లాస్టిక్ బ్యూటీ’ అంటూ పూజా ఫ్యాన్స్.. అలాగే ‘పూజా హెగ్డేకి యాక్టింగ్ రాదు’ అంటూ సమంత ఫ్యాన్స్… ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ వార్ గతేడాది సమ్మర్లోనే మొదలైందని చెప్పాలి. ఒకానొక టైములో పూజా హెగ్డే …తన ఇన్స్టా గ్రామ్ లో ‘మజిలీ’ లో సమంత ఫోటోని షేర్ చేసి ‘ఈమెలో నాకు అస్సలు అందం కనబడదు’ అంటూ కామెంట్ పెట్టింది. అయితే అటు తరువాత.. ‘తన ఇన్స్టా గ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసారని..

Samantha satires on Pooja Hegde1

తన అకౌంట్లో ఏవైనా అసభ్యకరమైన,అభ్యంతరకరమైన పోస్టులు వస్తే వాటిని పట్టించుకోవద్దని.. తన టెక్నికల్ టీం ఆ ఇష్యూని సాల్వ్ చేసే పనిలో ఉన్నారని’ పూజా హెగ్డే తెలిపింది. అయితే సమంత అభిమానులు మాత్రం ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. పూజా హెగ్డే ను దారుణంగా ట్రోల్ చేశారు. బహుశా పూజా అభిమానులు దానిని ఇంకా మనసులో పెట్టుకున్నారనుకుంట.. ఇప్పుడు సమంతను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.’సామ్ జామ్’ ఎపిసోడ్ కు పూజా వెళ్ళకూడదని.. ఒకవేళ వెళ్తే సమంత ప్లాస్టిక్ అందం పూజకు అంటుకుంటుందని’ వారు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actrees Pooja Hegde
  • #Pooja
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 mins ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

19 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

16 mins ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

37 mins ago
Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

17 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

18 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version