Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Samantha: ఆ గ్యాప్ లో ఎవరైనా సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి?

Samantha: ఆ గ్యాప్ లో ఎవరైనా సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి?

  • July 7, 2023 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ గ్యాప్ లో ఎవరైనా సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్తున్నాను అన్న విషయం పీఆర్ టీం తో చెప్పించిన సంగతి అందరికి తెలిసిందే .

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేసిన (Samantha) సమంత.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలకే పరిమితం అయ్యి మరో తప్పు చేసింది.. ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ బోల్డ్ గా కనిపించడానికి సిద్ధపడి మళ్ళీ తపు చేసింది. అయితే ఆ దేవుడు ఆమె పక్షాన ఉండి..అన్ని తప్పులను క్షమించి ఎలాగోలా మళ్ళీ కెరీర్ లో పుంచుకోవడానికి హెల్ప్ చేశాడు. అయితే ఈసారి సమంత చేసిన తప్పుకు ఆ దేవుడు కూడా క్షమించలేడు అంటున్నారు అభిమానులు.

మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత టైం అస్సలు బాగోలేదు. ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో సమంత సైతం అప్ సెట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేసింది. అయితే ఇదే విషయం అభిమానులకు మింగుడు పడటం లేదు . అయితే సమంత ఇలా చేసి తప్పు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా లు అన్నాక హిట్ అవుతాయి..

ఫ్లాప్ అవుతాయి..ఆ మాత్రం దానికే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా..? ఒక్కవేళ్ళ నువ్వు ఇచ్చిన ఈ గ్యాప్ టైంలో వేరే హీరోయిన్స్ చెలరేగిపోతే.. నీ పరిస్ధితి ఏంటి..? ఆ దేవుడు కూడా కాపాడలేడు నిన్ను అంటూ చెప్పుకొస్తున్నారు.దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Thalapathy Vijay
  • #Vijay

Also Read

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

related news

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

trending news

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

42 mins ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

2 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

3 hours ago
Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

3 hours ago
Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

5 hours ago

latest news

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

3 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

3 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

5 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

5 hours ago
Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version