Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: రెండో పెళ్లి చేసుకున్న విడాకులే అంటున్న సమంత!

Samantha: రెండో పెళ్లి చేసుకున్న విడాకులే అంటున్న సమంత!

  • December 18, 2023 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: రెండో పెళ్లి చేసుకున్న విడాకులే అంటున్న సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సమంత వ్యాపార రంగంలో కూడా అంతే మంచి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే ఈమె నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంతా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తనతో ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకుల తీసుకొని విడిపోయారు. ఇలా విడిపోయినటువంటి ఈమె మయోసైటిసిస్ బారిన పడి ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్స కోసం పలు ప్రదేశాలకు వెళ్తూ ఈమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సమంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడటంతో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ఇక చాలా రోజుల తర్వాత ఈమె అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని తిరిగి రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలలో ఏమైనా ఉన్నారా అంటూ సమంతను రెండో పెళ్లి గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దీని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది చెడు పెట్టుబడి అవుతుందని తెలిపారు.

మొదటిసారి పెళ్లి చేసుకున్న వారు 50% విడిపోతున్నారని రెండో పెళ్లి చేసుకున్న వారు 65 శాతం మంది విడిపోతున్నారని మూడోసారి పెళ్లి చేసుకున్న కూడా 70% విడిపోతున్నారు అంటూ ఈమె తెలియజేశారు. ఇక తాను రెండో పెళ్లి చేసుకున్న విడాకులు తప్పవన్న ఉద్దేశంతోనే సమంత ఈ పోస్ట్ చేశారు. ఇలా సమంత సమాధానం చెప్పడంతో ఈమె (Samantha) తిరిగి రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలలో ఏమాత్రం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

23 mins ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

1 hour ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

8 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

6 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

21 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

24 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

1 day ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version