Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: సమంతను వెంటాడుతున్న చైతు జ్ఞాపకాలు!

Samantha: సమంతను వెంటాడుతున్న చైతు జ్ఞాపకాలు!

  • November 4, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంతను వెంటాడుతున్న చైతు జ్ఞాపకాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాలవల్ల ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తెలుగులో ఎలాంటి సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదు. ఇక తెలుగులో ఈమె చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సమంత ది మార్వెల్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో సమంత చాలా యాక్టివ్ గా కనిపించడంతో ఈమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా సమంత చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొన్ని ఫోటోలలో సమంత నడుము పై భాగంలో చైతన్య ప్రేమకు గుర్తుగా వేయించుకున్నటువంటి టాటూ కూడా ఉండడంతో ఈ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం సమంత చైతన్య టాటూని పూర్తిగా తొలగించి ఆయన జ్ఞాపకాలను చెరిపేసుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా (Samantha) సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు కనక చూస్తే ఈమె నడుము పై భాగంలో చైతన్య పేరు కనిపించడంతో సమంత ఇంకా చైతన్యను మర్చిపోలేక పోతుందని ఆయన జ్ఞాపకాలు తనని వెంటాడుతున్నాయని అందుకే ఆ టాటూ అలాగే ఉంచుకున్నారు అంటూ కొందరు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట విడిపోవడం అభిమానులను బాగా కలచివేసింది. ఇక వీరిద్దరూ తిరిగి కలవబోతున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ అదంతా కేవలం ఆ వాస్తవమేనని అర్థమవుతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

20 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

54 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

58 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

11 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

5 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

7 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version