Samantha: సూట్ లో వావ్ అనిపిస్తున్న సామ్… వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • March 11, 2024 / 11:16 PM IST

సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రేటీలందరూ కూడా ఇంటర్నెట్ వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఎక్కువ స్థాయిలో అభిమానుల మనసులను సొంతం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Samantha) సమంత. సినిమాల మీద దృష్టి సారించి మళ్లీ జోరు పెంచింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు షేర్ చేసుకుంటుంది. కొద్దిరోజులుగా ఈ భామ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. సామ్ తన అందాల ప్రదర్శనతో సమ్మర్ లో మరింత హీట్ రగిలించింది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో లేడీ బాస్ లా సూట్ లో యువతను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus