Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సామ్‌… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • March 16, 2024 / 10:56 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలో నటించి మెప్పించారు.. కథానాయికగానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవల ‘ఖుషి’ (Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో బ్రాహ్మణా యువతిగా సామ్ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

సమంత ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికిన ప్రతీసారి రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తన అభిమానులకి గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో వెనకడుగు వేయడం లేదు. సందర్భం ఏదైనా సరే.. సమంత అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంటుంది. ఆమె చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయనే చెప్పాలి. ఆ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus