Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: చీరకట్టులో క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత!

Samantha: చీరకట్టులో క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత!

  • November 2, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: చీరకట్టులో క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సినిమాలకు కమిట్ అవకుండా పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా ఏడాది పాటు సమంత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొనే ఎలాంటి సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.

పలు విదేశీ పర్యటనలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈమె ఎంజాయ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను కూడా సందడి చేస్తున్నారు. ఇలా సమంత ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సాకి అనే బ్రాండెడ్ దుస్తుల వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు ఇలా తన వ్యాపారాన్ని సమంతనే ప్రమోట్ చేస్తూ బిజినెస్ రంగంలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇలా సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన బిజినెస్ ప్రమోషన్లలో మాత్రం అసలు తగ్గడం లేదని చెప్పాలి తరచూ సాకీ బ్రాండ్ కి సంబంధించినటువంటి వివిధ రకాల డిజైనర్ వేర్ ధరించి పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె ఆ ఫోటోలను షేర్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు.

తాజాగా సమంత (Samantha) అద్భుతమైన డిజైనర్ సారీస్ ధరించి గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. అయితే ఇవి కూడా సాకీ బ్రాండ్ కు సంబంధించినవి కావటం విశేషం. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో మాత్రం సమంత చాలా చురుగ్గా ఉన్నారని ఇలా సోషల్ మీడియా వేదికగా తన బిజినెస్ భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సమంత వచ్చే ఏడాది తర్వాతనే కొత్త సినిమాలకు కమిట్ అవ్వబోతున్నారని అప్పటివరకు ఈమె ఎలాంటి సినిమా కథలను కూడా వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Saaki (@saaki.world)

View this post on Instagram

A post shared by Saaki (@saaki.world)

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

2 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

5 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

23 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

31 mins ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

1 hour ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

17 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

18 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version