Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha, Keerthy Suresh: ఒకే తరహా డ్రెస్ వేసుకున్న సామ్ కీర్తి.. ఆమే బాగుందంటూ?

Samantha, Keerthy Suresh: ఒకే తరహా డ్రెస్ వేసుకున్న సామ్ కీర్తి.. ఆమే బాగుందంటూ?

  • September 7, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Keerthy Suresh: ఒకే తరహా డ్రెస్ వేసుకున్న సామ్ కీర్తి.. ఆమే బాగుందంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సమంత, కీర్తి సురేష్ లకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అటు గ్లామరస్ రోల్స్ లో నటించినా ఇటు అభినయ ప్రధాన పాత్రల్లో నటించినా సమంత, కీర్తి సురేష్ తమ నటనతో మెప్పిస్తారు. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు నిజ జీవితంలో మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. మహానటి సినిమాలో నటించడం వల్ల సమంత, కీర్తి సురేష్ మరింత క్లోజ్ అయ్యారు.

పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు పాజిటివ్ గా చెప్పుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అటు కీర్తి సురేష్ ఇటు సమంత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ల ద్వారా కూడా సత్తా చాటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కీర్తి సురేష్ లలో అందగత్తె ఎవరంటూ ఆసక్తికర చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం. అటు సమంత ఇటు కీర్తి సురేష్ ఒకే తరహా డ్రెస్ లలో కనిపించడం ఈ చర్చకు కారణమైంది.

సమంత కొన్నిరోజుల క్రితం షీర్ సైడ్స్ ఉన్న గ్రే డ్రెస్ లో కనిపించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే కీర్తి సురేష్ కూడా అదే తరహా డ్రెస్ లో మెరిశారు. ఇద్దరు హీరోయిన్లు దాదాపుగా ఒకేలా ఉండే డ్రెస్ లు ధరించడం అరుదుగా మాత్రమే జరుగుతుందనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, సమంత ఫోటోలను పక్కపక్కనే పెట్టి నెటిజన్లు ఆ డ్రెస్ ఎవరికి బాగుందనే చర్చకు తెరలేపుతూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

సమంత ఫ్యాన్స్ సామ్ కే డ్రెస్ బాగుందని చెబుతుంటే కీర్తి సురేష్ అభిమానులు కీర్తికే డ్రెస్ బాగుందని చెబుతుండటం గమనార్హం. సాధారణ ఫ్యాన్స్ లో కొందరు ఇద్దరు హీరోయిన్లు అందంగా ఉన్నారని చెబుతుండగా మరి కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Actress Samantha
  • #keerthy suresh
  • #Samantha

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

9 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

4 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

7 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

8 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

8 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version