Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha, Nayanatara: సమంతపై నయన్ ప్రేమ చూశారా..?

Samantha, Nayanatara: సమంతపై నయన్ ప్రేమ చూశారా..?

  • April 1, 2022 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Nayanatara: సమంతపై నయన్ ప్రేమ చూశారా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి షాకిచ్చింది. ఈ పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో ‘కాతు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Click Here To Watch NOW

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది చిత్రబృందం. దీంతో అందరూ కలిసి చిన్న పార్టీ చేసుకున్నారు. సెట్ లో కేక్స్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక నయనతార.. సమంతకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నయన్.. సమంతకు డైమండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చింది. వీటితో పాటు ఓ థాంక్యూ నోట్ ని కూడా షేర్ చేసింది సమంత.

దానిపై ‘డియర్ ఖతీజా.. విత్ లవ్ కణ్మణి’ అని రాసుంది. సినిమాలో క్యారెక్టర్ పేర్లతో థాంక్యూ నోట్ రాసింది నయనతార. దీన్ని షేర్ చేస్తూ.. ‘థాంక్యూ డార్లింగ్ నయన్’ అని సమంత రాసుకొచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాను రూపొందించారు.

గతంలో ఇతడు డైరెక్ట్ చేసిన ‘నానుమ్ రౌడీథాన్’ సినిమా మంచి హిట్ అవ్వడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Actress Samantha
  • #Nayanatara
  • #Samantha

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

3 mins ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

53 mins ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

1 hour ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

2 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

23 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version