టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావించారు. అయితే సమంత సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈమె గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది సమంత త్వరలోనే రాజకీయాలలోకి రాబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత తెలంగాణ రైతన్నల కోసం ఇదివరకు ఎన్నో సార్లు మద్దతుగా నిలబడి రైతులకు సపోర్ట్ చేశారు అలాగే చేనేత వస్త్రాలకు కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా తెలంగాణ ప్రజల కోసం పలుమార్లు మద్దతు తెలిపినటువంటి సమంత రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి ఎంతో మంచి కలుగుతుందని భావించినటువంటి బిఆర్ఎస్ నేతలు సమంతను సంప్రదించినట్టు సమాచారం. ఇలా తమ పార్టీ తరపున రాజకీయా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే తమ పార్టీకి మద్దతు తెలిపాలని కోరారట.
ఈ విధంగా సమంత (Samantha) బిఆర్ఎస్ పార్టీకి తెలుపుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరడంతో ఈమె కూడా ఆసక్తి చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై స్పందించినటువంటి సమంతా అభిమానులు ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పాటిస్తున్నారు. సమంతకు రాజకీయాలు అంటే ఏమాత్రం ఆసక్తి లేదని తనకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమా రంగానికి ఏడాది పాటు విరామం ఇచ్చి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచనలలో ఉన్నారు.
ఇలాంటి సమయంలో తాను రాజకీయాలలోకి ఎందుకు వస్తారు. ఇదంతా కూడా కేవలం అవాస్తవమే అంటూ సమంత అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి అంటే సమంత స్పందించాల్సి ఉంది.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!