Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: అమెరికాలో సమంత ఇల్లు కొనడానికి ఇదే కారణమా?

Samantha: అమెరికాలో సమంత ఇల్లు కొనడానికి ఇదే కారణమా?

  • August 23, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అమెరికాలో సమంత ఇల్లు కొనడానికి ఇదే కారణమా?

సినీ నటి సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఈమె అమెరికా వెళ్లబోతున్నారని ఇందుకోసం సమంత ఏకంగా ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు.ఈ సందర్భంగా సమంత అనుకున్న విధంగానే సినిమాలకు విరామం ప్రకటించి ప్రస్తుతం పలు వెకేషన్లకు వెళ్తూ సందడి చేశారు. ఇకపోతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూయార్క్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఇండియన్ ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో ఈమె పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుతం తన తల్లితో కలిసి న్యూయార్క్ లో ఉన్నటువంటి సమంత ఇక తదుపరి తన ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయడం కోసం అమెరికాలోనే కొంతకాలం పాటు ఉండాలని సమంత భావించారట. ఈ క్రమంలోనే రెస్టారెంట్ లో ఉండాలన్న లేదా హాస్పిటల్లో ఉండాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఈమె తన స్నేహితుల సహాయంతో అమెరికాలో అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఇలా ఒక అందమైన చిన్న ఇంటిని సమంత కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుకోలు చేసినట్టు సమాచారం.ఇలా ట్రీట్మెంట్ కోసమే కొంతకాలం పాటు అమెరికాలో ఉండాల్సి రావడంతో ఈమె ఇల్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియా వచ్చేసరికి ఈమె ఆ ఇంటిని అమ్మేసి రావాలని భావించారట. ఇలా సమంత అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి సమంత (Samantha) గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈమె నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

2 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

3 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

5 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

21 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

22 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

34 mins ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

55 mins ago
Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

1 hour ago
The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version