Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తమన్నా భరించలేక సమంతను తీసుకున్నారా ?

తమన్నా భరించలేక సమంతను తీసుకున్నారా ?

  • January 3, 2018 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా భరించలేక సమంతను తీసుకున్నారా ?

అసలే హీరోయిన్ అవకాశాలు లేవని తమన్నా బాధపడుతుంటే.. వచ్చే కొంత ఆదాయానికి సమంత చెక్ పెట్టింది. బాహుబలి సినిమాతో మరింత అవకాశాలు రావాల్సింది పోయి ఇలా అయింది ఏమిటి అంటూ.. తలపట్టుకుంటున్న మిల్కీ బ్యూటీకి బుల్లితెరపైనా కూడా ఛాన్స్ లేకుండా చేసింది క్యూట్ బ్యూటీ. అసలు విషయం లోకి వెళితే… జీ తెలుగు ఛానల్ అంబాసిడర్ గా కొన్నేళ్లుగా మిల్కీ బ్యూటీ తమన్నా కొనసాగింది. ప్రజల్లోకి ఈ ఛానెళ్ల వెళ్ళడానికి తనవంతు కృషి చేసింది. అయితే ఆమె హవా తగిపోవడం.. పైగా రెమ్యునరేషన్ పెంచేయడంతో తమన్నాని తొలగించి ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. ఒక హీరోయిన్ గానే కాకుండా తెలుగు ఇంటి కోడలు కావడంతో ఈ ఛాన్స్ సమంతకు వెళ్లినట్టు సమాచారం. 2018 నుంచి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది.

ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేసినట్లు టీవీ వర్గాలు తెలిపాయి. దీనికి గాను సమంత కోటి 50 లక్షలు అందుకున్నట్టు టాక్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు సమంత ప్రచారం చేయనుంది. ఆమెపై షూట్ చేసిన ప్రకటనలు జనవరి ఒకటి నుంచి ప్రసారం అవుతున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో రంగస్థలం, మహానటి సినిమాలు చేస్తోంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇవే కాకుండా కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది. దీనిని నాగచైతన్యతో కలిసి తనే స్వయంగా నిర్మించనున్నట్టు తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Tamanna

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

19 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

21 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

16 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

17 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version