Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » చైతూ కంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది..!

చైతూ కంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది..!

  • February 27, 2020 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతూ కంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది..!

అక్కినేని వారి ఇంటి కోడలు సమంత గురించి ఆమె క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే..! సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ ల స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు క్రేజ్ ఉన్న హీరోయిన్ పరిస్ధితి రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఇక స్టార్ హీరోయిన్ పరిస్ధితి కూడా అంతే..! ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. అలాంటిది అక్కినేని వారి ఇంటికోడలు సమంత ఏకంగా దశాబ్దకాలం నుండీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అంతేకాదు పెళ్ళైన తరువాత ఏకంగా సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటూ .. మరింతగా క్రేజ్ ను పెంచుకుంది.

Samantha Shares Her Fav Moment1

ఇదిలా ఉంటే … ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫిబ్రవరి 26 తో 10 సంవత్సరాలు పూర్తయ్యింది. చైసామ్ కలిసి నటించిన ‘ఏమాయ చేసావా’ చిత్రం 2010 ఫిబ్రవరి 26 న విడుదలయ్యింది. ఇక ఈ చిత్రంలో సమంత నటన కే ఎక్కువ మార్కులు దక్కాయట. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు. అవును ‘ఏమాయ చేసావే’ చిత్రంలో సమంత కు 51 మార్కులు ఇవ్వాలి.. ఇక చైతన్య కు 49 మార్కులు ఇవ్వాలి అని ఆయన చెప్పారట’. అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేస్తూ సమంత ఈ వీడియోని పోస్ట్ చేసి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక అక్కినేని నాగేశ్వర రావు గారితో ‘మనం’ సినిమాలో కలిసి నటించింది సమంత.

❤️🙏 my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC

— Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Actress Samantha Akkineni
  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nageshwara Rao
  • #ANR

Also Read

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

related news

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Naga Chaitanya: భార్య సినిమాల విషయంలో చైతూ స్ట్రైట్ ఆన్సర్!

Samantha Temple: ది టెంపుల్ ఆఫ్ సమంత..సమంతకు గుడి కట్టేసిన అభిమాని!

trending news

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

58 mins ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

17 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

21 hours ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

16 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version