టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సమంత రెమ్యునరేషన్ సైతం భారీగా ఉంది. సమంత ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోయినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఒక సందర్భంలో సమంత చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో ఫెయిలయ్యానని ఆమె అన్నారు. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని సమంత కామెంట్లు చేశారు.
ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడని సమంత కామెంట్లు చేశారు. క్లిష్టమైన సమయం నుంచి మనం విలువైన పాఠాన్ని నేర్చుకోగలమని సమంత వెల్లడించారు. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైందని సామ్ పేర్కొన్నారు. సామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమంత పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇతర భాషల్లో సైతం సమంత సత్తా చాటి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
సమంత (Samantha) ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా సామ్ భారీగా సంపాదిస్తున్నారు. 2024 సంవత్సరం సమంతకు కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. సమంత సెకండ్ ఇన్నింగ్స్ ను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. సామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.