Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha, Ram Charan: రామ్ చరణ్ కు ఓజీ అనే ట్యాగ్ ఇచ్చిన సామ్..ఓజీ అంటే అర్తమేంటబ్బా?

Samantha, Ram Charan: రామ్ చరణ్ కు ఓజీ అనే ట్యాగ్ ఇచ్చిన సామ్..ఓజీ అంటే అర్తమేంటబ్బా?

  • July 22, 2022 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Ram Charan: రామ్ చరణ్ కు ఓజీ అనే ట్యాగ్ ఇచ్చిన సామ్..ఓజీ అంటే అర్తమేంటబ్బా?

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి మనకు తెలిసిందే. ఈయన చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరుత వేగంతో దూసుకుపోయారు. ఇలా తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యారు. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన రామ్ చరణ్ గురించి సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మాట్లాడారు.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే బుల్లి తెరపై 6 సీజన్ల పూర్తిచేసుకుని ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి సమంత హాజరయ్యారు.అక్షయ్ కుమార్ తో పాటు సమంత ఈ కార్యక్రమానికి హాజరై తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ప్రస్తావించారు. ఇకపోతే కరణ్ జోహార్ ఈ కార్యక్రమంలో భాగంగా సమంతను తన పెళ్లి విడాకుల గురించి ప్రశ్నించారు

అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన హీరోల గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడగగా ఈమె వారికి కొన్ని ట్యాగ్ లను కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అంటూ కరణ్ ప్రశ్నించగా వెంటనే రామ్ చరణ్ గురించి సమంత ఓజీ అనే ట్యాగ్ ఇచ్చేసింది. అల్లు అర్జున్ మ్యాజిక్ అంటూ సమాధానం చెప్పింది. ఈ విధంగా సమంత రామ్ చరణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు ఓజీ అంటే ఏంటీ అని వెతకడం ప్రారంభించారు.

ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలియడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత రామ్ చరణ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #charan
  • #Ram Charan
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

8 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

9 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

19 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

20 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

4 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

5 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

6 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version