Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తన క్యారక్టర్ నచ్చడంతో కొత్త సినిమాకు సైన్ చేసిన స్యామ్

తన క్యారక్టర్ నచ్చడంతో కొత్త సినిమాకు సైన్ చేసిన స్యామ్

  • October 7, 2016 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన క్యారక్టర్ నచ్చడంతో కొత్త సినిమాకు సైన్ చేసిన స్యామ్

అద్భుతమైన నటన, ఆకర్షించే అందంతో దక్షిణాది సినీ పరిశ్రమల్లో క్రేజీ నటిగా పేరు తెచ్చుకుంది సమంత. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్ ల్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది. ఈ ఏడాది ఆమె నటించిన 24, ఆ..ఆ.. జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయి.. ఆమె స్థాయిని మరింత పెంచాయి. అయితే ఈ ముద్దుగుమ్మ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రేమలో పడడంతో కొత్త సినిమాల జోలికి వెళ్లలేదు. త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయం కావడంతో సినిమాలకు దూరమవుతుందేమోనని అభిమానులు నిరాశ పడ్డారు.

పెళ్లి అయినా సినిమాలు చేస్తుందని చైతూ స్పష్టం చేయడంతో స్యామ్ ఫ్యాన్స్ ఆనందపడ్డారు. వారు సంతోషపడే మరో వార్త బయటికి వచ్చింది. దర్శకుడు పి.ఎస్.మిత్రన్ తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కించనున్న ‘ఇరుంబుతిరై’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇందులో ఆమె పాత్రని విభిన్నంగా దర్శకుడు మలచినందువల్లే ఈ చిత్రానికి సైన్ చేసినట్లు తెలిసింది. ఈ భామ గతంలోను ఓ తమిళ సినిమాకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vishal
  • #naga chaitanya
  • #Naga Chaitanya & Samantha Marriage
  • #Samantha
  • #siva karthikeyan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

7 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

8 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

10 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

12 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

6 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

7 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

8 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

11 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version