Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాగార్జున, సమంత ల విషయంలో ఆ వార్తలు నిజమేనా?

నాగార్జున, సమంత ల విషయంలో ఆ వార్తలు నిజమేనా?

  • June 27, 2020 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున, సమంత ల విషయంలో ఆ వార్తలు నిజమేనా?

అక్కినేని నాగార్జున ఇప్పటికీ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోగానే రాణిస్తున్నాడు. ఇక ఆయన కోడలు సమంత కూడా లేడీ సూపర్ స్టార్ రేంజ్లో రాణిస్తుంది. వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ అంటూ గత రెండు,మూడు రోజుల నుండీ తెగ వార్తలు వస్తున్నాయి.అందుకు కారణం ‘బిగ్ బాస్4’ అని తెలుస్తుంది. తెలుగులో కూడా బిగ్ బాస్ కు మంచి ఆదరణ పెరిగింది. ఇప్పటికే 3 సీజన్లు ముగిసాయి. త్వరలో 4వ సీజన్ కూడా మొదలుకానుంది. దీంతో ఈ సీజన్ ను ఎవరు హోస్ట్ చేస్తారా? అని .. చాలా రోజుల నుండీ డిస్కషన్లు జరుగుతున్నాయి.

మొదట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదు.. సీజన్ 4 ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ‘బిగ్ బాస్ 4’ ను సమంత హోస్ట్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత స్టార్ హీరోయిన్ ఆమె క్రేజ్ పీక్స్.. ఒప్పుకుని తీరాల్సిందే. కానీ బిగ్ బాస్ హోస్ట్ చేసేంత తెలుగు అయితే ఆమెకు రాదు. అసలే ‘బిగ్ బాస్’ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడాలి అంటూ ఆర్డర్లు వేస్తుంటాడు. సరే అది హౌస్ లో ఉన్నవాళ్లకు మాత్రమే..

స్టేజి మీద ఉన్న వాళ్లకు కాదు.. అనే లాజిక్ లు అన్నీ పక్కన పెట్టేసి.. నిజంగా సమంతే హోస్ట్ చేస్తుంది అంటే.. అది ఒక సెన్సేషనే..! ఎందుకంటే మొదటి సారి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో హోస్ట్ చేసిన లేడీగా సమంత చరిత్ర సృష్టించినట్టే..! కానీ ఈ వార్తలు నిజమేనా..? అని సమంత సన్నిహిత వర్గాల వారినే అడిగితే.. వారు సింపుల్ గా ఈ వార్తల్లో నిజం లేదు అని తేల్చిపడేసారు. మరోపక్క నాగార్జున కూడా సీజన్ 4 ను హోస్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ హోస్ట్ విషయంలో ఇంకెన్ని వార్తలు వస్తాయో చూడాలి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #Bigg Boss4
  • #nagarjuna
  • #Samantha

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

3 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version