Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » జూ.ఎన్టీఆర్ హీరోయిన్.. తల్లి కాబోతుందట..!

జూ.ఎన్టీఆర్ హీరోయిన్.. తల్లి కాబోతుందట..!

  • February 13, 2019 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూ.ఎన్టీఆర్ హీరోయిన్..  తల్లి కాబోతుందట..!

ప్రముఖ బాలీవుడ్ నటి సమీరా రెడ్డి చాలా రోజుల తరువాత వార్తల్లోకెక్కింది! ‘మైనే దిల్ తుజ్ కో దియా’ అనే చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సమీరారెడ్డి. మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఈమె సుపరిచితమే… జూ.ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ ‘అశోక్’, మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతే కాదు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో వెంకీ,రానా లతో ఓ పాటకి స్టెప్పులేసింది కూడా.

actress-sameera-reddy-turned-pregnant-with-second-child1

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

actress-sameera-reddy-turned-pregnant-with-second-child2

ఇక పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది సమీరా రెడ్డి. మరి అంతా బాగానే ఉంది కదా…! మరి సమీరా రెడ్డి ఎందుకు వార్తల్లోకి ఎక్కింది అనేగా మీ డౌట్..? అదేం లేదండి… తాజాగా సమీరా రెడ్డి గర్భవతి అయ్యినట్టు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. ఈ ఫోటోతో పాటు ‘నిన్ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా బేబీ’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది సమీరా. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. 2014లో సమీరా రెడ్డి … అక్షయ్ వాద్రాని ని వివాహం చేసుకుని సెటిల్ అవ్వగా.. 2015లో ఆమె ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి కాబోతుండడం విశేషం. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #NTR
  • #Sameera Reddy Songs

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

4 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

5 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version