Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగే రోజుల్లో ఎలా సాగిందంటే?

సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగే రోజుల్లో ఎలా సాగిందంటే?

  • February 15, 2021 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగే రోజుల్లో ఎలా సాగిందంటే?

ప్రతి సినిమా నటుడి ఎంట్రీ సవ్యంగా సాగదు. అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎదుర్కోని చీత్కారాలు ఉండవు, ఈసడింపులు ఉండవు. ముఖం మీద తలుపు ఎన్ని తలుపులు పడుంటాయో. ఆకలి కడుపులు, అరిగిన చెప్పులు, చినిగిన చొక్కాలు వీటి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సముద్రఖని విషయంలోనూ ఇలాంటివే జరిగాయి. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఇటీవల ఆయన చెప్పుకొచ్చారు. ఓ దర్శకుడి ఆఫీసుకెళితే ‘తుమ్మ మొద్దులా ఉన్నావ్‌! అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అన్నారట.

డిగ్రీ పూర్తయ్యాక అమ్మ ఇచ్చిన రెండువేల రూపాయలతో సినిమా కలలతో చెన్నై వచ్చారాయన. నటుడు కావాలని కొన్ని ఫొటోలు పట్టుకుని ఆఫీసులకు తిరిగారట ఆయన. ఒకానొక సందర్భంలో ఓ సహాయ దర్శకుడు ‘బుద్ధుందా! ఈ మొహానికెందుకు ఆడిషన్‌, టైం వేస్ట్‌ కాకపోతే!’ అని మెడపట్టి గెంటేశాడట. పరిస్థితి దారుణంగా మారిందట.. ఓ సమయంలో చెప్పులు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడానికీ డబ్బుల్లేని పరిస్థితి వచ్చింది. ఒట్టి కాళ్లతో నడిచి అరికాళ్లూ పుళ్లయ్యాట. ఆ సమయంలో పాతబట్టలు చించి కాళ్లకి చుట్టుకుని నడిచేవారట. ఓ రోజు ఆయన పక్క రూమతను బాత్రూమ్‌కి వెళ్లడానికి వాడే స్లిప్పర్స్‌ వేసుకుని బయటకు వచ్చారట సముద్రఖని. ఈలోగా అతను పరుగెత్తుకుంటూ నా వెనకే వచ్చి ‘చెప్పులిస్తావా… ఇవ్వవా!’ అని గొడవపడ్డాడడట.

అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టినవాణ్ని, డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసైనవాణ్ని నన్ను… ఇలా తిట్టడమా అనుకుంటూ ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్లారట సముద్రఖని. కానీ ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి తన దృష్టి మరల్చాడట. ఆ తర్వాత తన కోసం కొన్ని సీన్లు రాసుకున్నారట సముద్రఖని. అలా సిద్ధం చేసుకున్న సీన్‌లు సుందర్‌ కె.విజయన్‌ అనే టీవీ సీరియళ్ల డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లారట. ఆయన స్క్రిప్టు చూసి… ‘నీ రాత బాగుంది. నటుడిగా కన్నా, రచయితగా నువ్వు ఆకట్టుకుంటావ్‌, కష్టపడితే దర్శకుడు అవుతావు, నా అసిస్టెంట్‌గా చేరొచ్చు కదా’’ అని అడిగారట. అలా దర్శకత్వ విభాగంలోకి, సినిమాల్లోకి వచ్చారట సముద్రఖని.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samuthirakani
  • #Ala Vaikuntapurramloo
  • #Director Samuthirakani
  • #Krack
  • #Samuthirakani

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

25 mins ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

11 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

12 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

12 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

21 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

13 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

13 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

14 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

19 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version