Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

  • June 11, 2026 / 02:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం చరణ్ ఒళ్ళు నలగొట్టుకుని, ఎముకలు విరగొట్టుకుని మరీ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ టైమ్లో గాయాలపాలయ్యాడు కూడా.! కాబట్టి త్వరలోనే చేతికి సర్జరీ చేయించుకోబోతున్నాడని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత దాదాపు 3 నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం చరణ్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

RC17

అయితే దీనికి సంబంధించిన ఎయిర్‌పోర్ట్ విజువల్స్ లేదా ఫోటోలు ఏవీ సోషల్ మీడియాలో బయటకు రాలేదు కాబట్టి.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

rc17

ఈ విషయాలు పక్కన పెడితే.. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటి? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ఊపందుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ (RC 17) ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది.

కానీ, సుకుమార్ వద్ద చరణ్ సినిమాకు సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ లేదు. కాబట్టి ఈ కాంబో సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొంత టైమ్ పట్టేలా ఉంది. ఎలాగూ పక్కా స్క్రిప్ట్ లేకుండా సుకుమార్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించరు కాబట్టి.. ఈ లోపు చరణ్ మరో సినిమాను లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.సుకుమార్ సినిమా ఆలస్యమయ్యేలా ఉండటంతో.. చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను వేరే దర్శకుడితో చేసే అవకాశం ఉంది అని చెప్పాలి.

ఈ రేసులో ప్రస్తుతం హిట్ మెషీన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చాలా కాలం క్రితమే అనిల్ రావిపూడి.. చరణ్‌కు ఒక అదిరిపోయే కమర్షియల్ లైన్ వినిపించగా, అది మెగా హీరోకి బాగా నచ్చిందట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. చరణ్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బడ్జెట్, పీరియాడిక్ అలాగే ప్రయోగాత్మక సినిమాలే (ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్, పెద్ది) చేశాడు.

అందుకే అతన్ని మళ్ళీ ఒక పక్కా కమర్షియల్ అండ్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అలా చూసుకుంటే చరణ్‌కు అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి.అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావొచ్చు.

50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Ram Charan
  • #RC17

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

3 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

54 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

2 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version