Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ రిపోర్టర్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

బాలీవుడ్ రిపోర్టర్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

  • May 15, 2019 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ రిపోర్టర్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

“అర్జున్ రెడ్డి” అనే సినిమా హిట్ అవ్వడానికి విజయ్ దేవరకొండ నటన, షాలిని పాండే క్యూట్ నెస్, సంగీతం, ఛాయాగ్రహణం, దర్శకుడి ప్రతిభ కంటే ఎక్కువగా.. ఆ దర్శకుడి యాటిట్యూడ్ వల్ల సినిమాకి ప్రాణం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. “అర్జున్ రెడ్డి” విడుదలకు ముందు ఒకరోజు మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా.. కానీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి” అని కాన్ఫిడెంట్ గా మాట్లాడినప్పుడు తెలుగు మీడియా షాక్ అయ్యింది.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ మీడియాకి కూడా తన యాటిట్యూడ్ తో షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. సాధారణంగా మన తెలుగోళ్ళంటే బాలీవుడ్ మీడియాకి బాగా చులకన. అందుకే ఏవేవో ప్రశ్నలు అడిగి చాలా ఇబ్బందిపెడుతుంటారు. అదే విధంగా సందీప్ రెడ్డిని కూడా ఏదో క్వశ్చన్ అడిగి ఆడుకుందాం అనుకున్న బాలీవుడ్ రిపోర్టర్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు సందీప్. ఏదో అడగాలి కాబట్టి ఒక ప్రశ్న అడిగి.. దిక్కులు చూస్తున్న ఒక రిపోర్టర్ ను పట్టుకొని సందీప్ “నువ్ క్వశ్చన్ అడిగావ్ వినడం లేదు, ఇంకెందుకు అడగడం?” అని గట్టిగా అడగడంతో ఆ రిపోర్టర్ డంగైపోగా.. యూనిట్ మెంబర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sandeep Reddy Vanga

Also Read

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

related news

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

4 mins ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

4 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

1 day ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago

latest news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
Ajith: స్టార్‌ హీరోకు మాతృ వియోగం

Ajith: స్టార్‌ హీరోకు మాతృ వియోగం

1 day ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

2 days ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version