Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Tollywood: ఈ సంక్రాంతికి మన స్టార్‌ హీరోలు ఏం చేస్తారో….!

Tollywood: ఈ సంక్రాంతికి మన స్టార్‌ హీరోలు ఏం చేస్తారో….!

  • July 31, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఈ సంక్రాంతికి మన స్టార్‌ హీరోలు ఏం చేస్తారో….!

టాలీవుడ్‌ సినిమాల హిట్‌ సీజన్‌ గురించి మాట్లాడటం మొదలుపెడితే ముందుగా గుర్తొచ్చేది ‘సంక్రాంతి’. టాలీవుడ్‌లో హిట్‌ల గురించి డిస్కషన్‌ పెడితే తొలి స్థానంలో నిలిచే సమయం ‘సంక్రాంతి’. టాలీవుడ్‌లో బెస్ట్‌ సినిమా క్లాష్‌ల గురించి చర్చ పెడితే తప్పకుండా గుర్తొచ్చే టైమ్‌ ‘సంక్రాంతి.

అంత ప్రాముఖ్యత ఉంది తెలుగు సినిమాలకు సంక్రాంతితో. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ నుండి మూడు సినిమా బరిలో ఉంటాయని ప్రాథమిక సమాచారం. మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’, పవన్‌ – రానా ‘అయ్యప్పనుమ్‌ కొశియమ్‌’ రీమేక్‌, ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సంక్రాంతి బరిలో ఉన్నాయి. మరి ఆ హీరోలకు గతంలో సంక్రాంతికి ఏం జరిగిందో చూద్దాం!

మహేష్‌తో మామూలుగా ఉండదు

సంక్రాంతి సీజన్‌ అంటే మహేష్‌కి, ఆయన అభిమానుకలు పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ సీజన్‌లో మహేష్‌ ఇచ్చిన హిట్లు మామూలుగా లేవు కాబట్టి. 2002లో ‘టక్కరిదొంగ’తో వచ్చిన మహేష్‌ విజయం అందుకోలేదు కానీ ప్రయోగానికి శబ్భాష్‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఒక్కడు’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘1 నేనొక్కడినే’, ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ వరుసగా వచ్చి హిట్లు కొట్లాడు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అంటూ మోత మోగించడానికి వస్తున్నాడు.

పవన్‌ ట్రెండ్‌ మారుస్తాడా?

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌ అంటే భయపడే అభిమానుల్లో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఒకరు. కారణం ఇప్పటివరకు ఆ సీజన్‌లో వచ్చిన పవన్‌ సినిమాలు రెండూ ఆశించినమేర ఆకట్టుకోకపోవడమే. 2015లో ‘గోపాల గోపాల’ కోసం వెంకటేశ్‌తో కలసి వచ్చారు పవన్‌. సినిమా విజయం సాధించినా.. ఎక్కడో చిన్న వెలితి అయితే ఫ్యాన్స్‌కు ఉండిపోయింది. ఇక 2018లో సంక్రాంతికి వచ్చిన ‘అజ్ఞాతవాసి’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ రెండు గాయాల్ని మార్చడానికి ‘భీమ్లా నాయక్‌’గా పవన్‌ నెక్స్ట్‌ సంక్రాంతికి వస్తున్నాడు.

ఎన్నో నెలల నిరీక్షణ తర్వాత.

ప్రభాస్‌ అభిమానులు ‘బాహుబలి’ అప్‌డేట్స్‌ కోసం ఎంతగా వేచి చూశారో… ‘రాధే శ్యామ్‌’ సినిమా కోసం అంతగా వెయిట్‌ చేశారు. నెలల తరబడి నానిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తోందని తాజాగా ప్రకటించారు. గతంలో ప్రభాస్‌ సంక్రాంతి ట్రాక్‌ రికార్డు చూసుకుంటే… 2004లో ‘వర్షం’ వచ్చింది. రికార్డుల జడివానలో బాక్సాఫీసును తడిపేసింది. అయితే 2008లో వచ్చిన ‘యోగి’ అభిమానుల్లో శోకం నింపింది. మరిప్పుడు ‘రాధే శ్యామ్‌’ ఏం చేస్తుందో చూడాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #mahesh
  • #pawan kalyan
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

11 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

4 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

5 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

6 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

7 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version