Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

  • May 7, 2025 / 10:54 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

నితిన్ (Nithiin) హీరోగా ‘రాబిన్ హుడ్’ (Robinhood) వచ్చింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మ్యాట్నీలకే జనాలు లేక థియేటర్లు ఖాళీ అయిపోయాయి. నెక్స్ట్ రోజుకే సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు సైతం తేల్చేశారు. నితిన్ ప్లాపులకి ఈ సినిమా బ్రేకులు వేయలేకపోయింది. ‘భీష్మ’ తో (Bheeshma)  నితిన్ ని ప్లాపుల నుండి బయటపడేసిన దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) .. ‘రాబిన్ హుడ్’ తో మాత్రం నితిన్ కు సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ సినిమాని రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.

Robinhood

Robinhood Movie Review and Rating

శ్రీలీల (Sreeleela)  వంటి స్టార్ హీరోయిన్ నటించినా, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ గెస్ట్ రోల్ చేసినా.. ‘రాబిన్ హుడ్’ జనాల మనసులు దోచుకోలేకపోయాడు. థియేటర్లలో సరే.. ఆడలేదు. కనీసం ఈ సినిమాని ఓటీటీలో అయినా చూద్దామని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా ‘రాబిన్ హుడ్’ ఓటీటీలోకి రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
  • 2 Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!
  • 3 Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ‘జీ’ సంస్థ కొనుగోలు చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వంటి బ్లాక్ బస్టర్ ను కూడా ఈ సంస్థే కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ తర్వాత ముందుగా టీవీల్లో టెలికాస్ట్ చేసి అటు తర్వాత ‘జీ5’ లోకి తెచ్చారు. అందువల్ల టీఆర్పీ రేటింగ్ చాలా బాగా వచ్చింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి..!

ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ విషయంలో కూడా అదే ఫార్ములా అప్లై చేస్తుంది. అవును ఈ సినిమాని ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను మే 10న సాయంత్రం 10 గంటలకి టెలికాస్ట్ చేసి.. తర్వాత ‘జీ5’ లోకి దింపాలని చూస్తుంది. మరి ‘రాబిన్ హుడ్’ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్లో టీఆర్పీ రేటింగ్ వస్తుందో లేదో చూడాలి.

కూలి పైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Robinhood Collections
  • #Sreeleela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

7 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

8 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

14 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

14 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

15 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

18 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version