Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pooja Hegde: కూలి పైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే!

Pooja Hegde: కూలి పైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే!

  • May 7, 2025 / 10:51 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: కూలి పైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే!

పూజా హెగ్డేని (Pooja Hegde) మొదట్లో ఐరన్ లెగ్ అన్నారు. కానీ ‘డిజె – దువ్వాడ జగన్నాథం’ తో (Duvvada Jagannadham) ఆమెను స్టార్ హీరోయిన్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అరవింద సమేత'(Aravinda Sametha Veera Raghava) ‘మహర్షి’  (Maharshi) ‘అల వైకుంఠపురములో'(Ala Vaikunthapurramuloo) .. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఆమె ఖాతాలో పడ్డాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్ళింది.

Pooja Hegde

Pooja Hegde busy with Tamil projects

కానీ ఆ తర్వాత చేసిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) ‘బీస్ట్'(Beast), ‘ఆచార్య’(Acharya) ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’  (Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో గ్లామర్ ను కాదని నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ‘రెట్రో’ (Retro) చేసింది పూజ. ఇందులో సూర్య (Suriya)  హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో 2 బడా సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘కూలి’ (Coolie) ఇంకోటి ‘జన నాయగన్'(Jana Nayagan). వీటితో పాటు లారెన్స్ (Raghava Lawrence) ‘కాంచన 4’ లో కూడా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!
  • 2 ఇద్దరు ‘విష్ణు’ల సమస్య… ఇండస్ట్రీ రెస్పాన్స్ ఇది!
  • 3 అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

ఇందులో ‘కూలి’ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్  (Rajinikanth) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది చిన్న పాత్రే అయినప్పటికీ.. అత్యంత కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఫామ్లో లేని పూజకి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ‘కూలి’ కనుక పూజ ప్లాపులకి ఫుల్ స్టాప్ పెడితే… ఆమె గట్టెక్కినట్టే అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె పై ఉన్న ప్లాపు ముద్ర తొలగిపోతుంది. ఆ తర్వాత ‘జన నాయగన్’ కనుక హిట్ అయితే ఆమె తిరిగి ఫామ్లోకి వచ్చేసినట్టే..!

Arangam Adhirattume, Whistle Parakkattume! #CoolieIn100Days ⏳#Coolie worldwide from August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees… pic.twitter.com/M8tqGkNIrJ

— Sun Pictures (@sunpictures) May 6, 2025

14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #Kanchana 4
  • #Pooja Hegde
  • #Retro

Also Read

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

related news

trending news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

2 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

2 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

3 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

18 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version