Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Directors: హిట్లు కొట్టి కూడా ఖాళీగా కూర్చున్నారు.. కానీ..!

Directors: హిట్లు కొట్టి కూడా ఖాళీగా కూర్చున్నారు.. కానీ..!

  • March 28, 2023 / 12:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Directors: హిట్లు కొట్టి కూడా ఖాళీగా కూర్చున్నారు.. కానీ..!

2023 సంక్రాంతికి నువ్వా నేనా అంటూ తలబడ్డారు దర్శకులు (Directors) గోపీచంద్ మలినేని మరియు బాబీ. ‘వీరసింహారెడ్డి’ తో గోపీచంద్ మలినేని, ‘వాల్తేరు వీరయ్య’ తో బాబీ బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇద్దరూ కూడా తమ అభిమాన హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరూ కూడా ఖాళీగా కూర్చున్నారు. ఈ ఇద్దరు దర్శకులు కూడా హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బాబీ వెళ్లి బాలయ్యకి కథ చెప్పాడు.

కానీ బాలయ్య రెండు ప్రాజెక్టులకు కమిట్ అయిపోయాడు. ఒకటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తుండగా.. తర్వాత బోయపాటి శ్రీనుతో చేయాల్సి ఉంది. మరోపక్క గోపీచంద్ మలినేని కూడా వెళ్లి చిరుకి కథ చెప్పాడు. రెస్పాన్స్ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. తర్వాతి సినిమాని కూతురి నిర్మాణంలో చేయాలనుకుంటున్నారు. బి.వి.ఎస్ రవి చెప్పిన కథ లాక్ చేశారు. డైరెక్టర్ కుదర్లేదు. వర్కౌట్ అయితే గోపీచంద్ మలినేని ఆ ప్రాజెక్టుని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

మరోపక్క బాబీ అయితే రవితేజ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ రవితేజ ముగ్గురు డైరెక్టర్లకు కమిట్ అయిపోయాడు. మరోపక్క అతను చిన్న సినిమా ఈవెంట్ లకు కూడా హాజరవుతున్నాడు. ఈ గ్యాప్ లో అతను హీరో గోపీచంద్ కు ఓ కథ చెప్పాడట. ఇది మల్టీస్టారర్ కథ అని తెలుస్తుంది. గోపీచంద్ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడని టాక్. ఈ కథకి మరో హీరో కూడా ఓకే చెబితే .. సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Director Bobby
  • #Director Gopichand Malineni
  • #Gopichand malineni

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 hour ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version