Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సినిమా వచ్చేలోపు ఇంకెన్ని రికార్డులో…

సినిమా వచ్చేలోపు ఇంకెన్ని రికార్డులో…

  • March 15, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా వచ్చేలోపు ఇంకెన్ని రికార్డులో…

‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘దాని కుడి భుజం మీద కడవా…’ అంటూ ఆ మధ్య విడుదలైన ఓ పాటకు యూట్యూబ్‌లో కంటిన్యూగా ట్రెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా వార్తల్లో నిలిచింది. ఏదైతేముంది… ఇప్పుడూ ఈ పాట రికార్డులు కొనసాగుతున్నాయి. తాజాగా వ్యూస్‌ పరంగా యూట్యూబ్‌లో రికార్డు సాధించింది. గత నెల 28న విడుదలైన పాట జోరు చూస్తుంటే ఈ రికార్డుల జోరు ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది.

వ్యూస్‌, లైక్స్‌, ట్రెండింగ్‌ ఇలా అన్నింటా రికార్డులు ముందున్నాయి.శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌ స్టోరీ’. నాగచైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయిక. ఆ సినిమాలోని ‘సారంగ దరియా’ పాటకు తాజాగా అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్​లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్​ దాటిన తొలి గీతంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ మార్క్​ను చేరడం గమనార్హం. ఈ పాటకు పవన్ సంగీతమందించగా,

శేఖర్​ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అన్నట్లు ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలోకి రానుంది. ఆ రోజు ఈ పాట ఫుల్‌ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

related news

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

trending news

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

48 mins ago
Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

3 hours ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

4 hours ago
Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

10 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

20 hours ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

6 hours ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version