Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కనీసం కలిసి నటించింది కూడా లేదే

కనీసం కలిసి నటించింది కూడా లేదే

  • October 14, 2017 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కనీసం కలిసి నటించింది కూడా లేదే

‘ఒక సీనియర్ హీరో ఓ కుర్ర హీరోయిన్ ను పెళ్లాడనున్నాడు’ అని కొన్ని వెబ్ సైట్లలో పేర్లు పబ్లిష్ చేయకుండా కొన్ని కథనాలను చదువుతూనే ఉన్నాం. అయితే.. ఎవరా సీనియర్ హీరో & కుర్ర హీరోయిన్ అనే విషయాన్ని కొందరు గాసిప్పు రాయుళ్ళు ఛేదించేశారు. ఆ హీరో మరెవరో కాదు కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోస్ అందరితోనూ కలిసి నటించడమే కాక కొన్ని వందల చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన శరత్ బాబట. ఇక ఆ కుర్ర హీరోయిన్ మరెవరో కాదండోయ్.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో తన భారీ అందాలతో కుర్రకారును విశేషంగా అలరించిన నమితంట.

కనీసం ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని ఈ ఇద్దరూ పెళ్ళాడుతున్నారని చెన్నై వర్గాలు మాత్రమే కాదు హైద్రాబాద్ ఫిలిమ్ నగర్ వర్గాలు కూడా చర్చించుకోవడం మొదలెట్టాయి. కనీసం కామన్ సెన్స్ తో ఆలోచించినా కూడా ఈ వార్తా నిజమయ్యే అవకాశం 0.1% కూడా లేదని అర్ధమవుతుంది. శరత్ బాబు వయసు 61 సంవత్సరాలు, నమిత వయసు ఇంచుమించు 36 ఏళ్ళుంటాయి. ఈ ఇద్దరికీ ఏ యాంగిల్ లో సెట్ అవుతుంది అనుకొన్నారు. కెరీర్ ఖతమైపోయినా.. నమితకు పర్సనల్ గా ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొంటే.. శరత్ బాబును పెళ్లాడే అవసరం ఆమెకు లేదు. పోనీ.. వీరిద్దరూ గాఢంగా ప్రేమించేసుకొన్నారు కాబట్టి పెళ్లి చేసుకొంటున్నారు అనుకోడానికి.. ఇప్పటివరకూ వారు ఒక్కసారి కూడా కలిసి కనిపించలేదు సరి కదా.. కలిసి ఒక సినిమాలో నటించింది కూడా లేదు. మరి ముఖ్యపరిచయమైనా ఉందో లేదో తెలియని వీరిద్దరినీ ఈ విధంగా ఇంటర్నెట్ కి ఈడ్చడం ఎంతవరకూ సబబో సదరు గాసిప్పు రాయుళ్లకే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namitha
  • #Namitha
  • #Sarath Babu
  • #Sarath babu & namitha
  • #Sarath Babu Marriage

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

trending news

12 hours ago

13 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

13 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

14 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version