Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ఘనంగా ఆర్య 42వ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా ఆర్య 42వ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 12, 2022 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ఆర్య 42వ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కోలీవుడ్ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘వరుడు’ లో విలన్ గా నటించి తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు ఆర్య. అప్పటి నుండి తాను తమిళ్ లో నటించే ప్రతి సినిమాని తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.ఈ క్రమంలో ‘నేనే అంబాని’ ‘ఆట ఆరంభం’ ‘రాజా రాణి’ వంటి సినిమాలు ఇతనికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అలాగే తెలుగులో అఖిల్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయేషాను..

2019లో వివాహం చేసుకున్నాడు ఆర్య. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో జంటగా నటించారు. ‘గజినీకాంత్’ చిత్రం షూటింగ్ టైంలో ఆర్య, సాయేషా ల మధ్య పరిచయం ఏర్పడటం, ఆ వెంటనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరి మధ్య 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ మంచి పెయిర్ అనిపించుకున్నారు.జూలై 24న వీరికి ఓ పాప జన్మించింది.

అయితే ఇప్పటివరకు తన పాప మొహాన్ని చూపించింది లేదు. ‘కిక్’ శ్యామ్ పుట్టినరోజు వేడుకల్లో సాయేషా తన పాప తో కలిసి కనిపించింది. కానీ అప్పుడు కూడా ఆ పాప మొహాన్ని చూపించింది లేదు. అయితే నిన్న అంటే డిసెంబర్ 11న ఆర్య పుట్టినరోజు కావడంతో పాప మొహాన్ని చూపించారు ఈ దంపతులు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Happy Birthday my love! You are the best husband, father and human being ever! We are so blessed to have you in our lives! Thank you for being mine. I love you forever and beyond! ❤️❤️ @arya_offl
Meet our baby girl Ariana! pic.twitter.com/JSLmJy7QmY

— Sayyeshaa (@sayyeshaa) December 11, 2022

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariana
  • #Arya
  • #Hhero Arya
  • #Sayyesha
  • #Sayyeshaa Saigal

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

6 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

4 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

5 hours ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

6 hours ago
Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version