Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కొడుకు ప్రేమ పెళ్ళి గురించి అసలు నిజాల్ని చెప్పిన బన్నీ తల్లి..!

కొడుకు ప్రేమ పెళ్ళి గురించి అసలు నిజాల్ని చెప్పిన బన్నీ తల్లి..!

  • December 30, 2019 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకు ప్రేమ పెళ్ళి గురించి అసలు నిజాల్ని చెప్పిన బన్నీ తల్లి..!

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల ప్రేమ వివాహం చేసుకుని ఇప్పుడు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.. ఒకరు మాస్టర్ అయాన్ .. మరొకరు బేబీ అర్హ. అప్పుడప్పుడు వీళ్ళ అల్లరి చేస్తున్న ఫోటోలు, మరియు వీరితో ఆడుకుంటున్న వీడియోల్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్ని ఖుషీ చేస్తూనే ఉన్నాడు బన్నీ. అయితే బన్నీ, స్నేహ లది ప్రేమ వివాహమే కాదు.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా..! మరి వీరి వివాహానికి పెద్దలు ఎలా అంగీకరించారు? అనే విషయాల్ని ఇటీవల బన్నీ అమ్మగారు అయిన నిర్మల గారు తెలియజేసారు.

Allu Arjun With His Mother & Wife

నిజానికి బన్నీ.. స్నేహాను ప్రేమిస్తున్నట్టు అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నట్టు ముందు ఆమె తల్లి.. నిర్మల గారితోనే చెప్పాడట. అప్పుడు ఆమె ‘నీ సంతోషమే మాకు ముఖ్యం.. మేము చూసిన అమ్మాయి అయినా నీకు నచ్చితేనే చేస్తాను.. ఇప్పుడు నువ్వే ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పావ్.. అదే చాలా సంతోషకరం’ అంటూ జవాబిచ్చిందట. ఇక అల్లు అరవింద్ గారు విషయం తెలుసుకుని 5 నిమిషాల్లో డిస్కస్ చేసి.. ఓకే చేసేసారట. అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని చాలా సింపిల్ గా ఓకే చేయించుకున్నాడు మన బన్నీ.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu Ayan
  • #Allu Bobby

Also Read

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

related news

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

trending news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

25 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

5 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

2 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

3 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

7 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version