ఫ్యాన్ వార్స్ పైనేనా రామ్ చరణ్ స్పందించింది

నిన్న సాయంత్రం రామ్ చరణ్ ఒక ట్వీట్ పెట్టాడు. సాధారణంగా తన పాత ఫోటోలు, తన సన్నిహితుల సినిమాలు, వాటి ప్రమోషనల్ పోస్ట్స్ మాత్రమే చేసే చరణ్ ఉన్నపళంగా పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. చరణ్ ఎవరిని ఉద్దేశించి సదరు ట్వీట్ పెట్టాడో తెలియదు కానీ.. ఈ ట్వీట్ ఫ్యాన్ వార్స్ గురించేనని తేటతెల్లమవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ & మహేశ్ బాబు ఫ్యాన్స్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ మీరా చోప్రా విషయంలో చేసిన హడావుడి కారణంగా వారి అభిమాన కథానాయకుడి ఇమేజ్ ను దెబ్బతీసింది.

మరీ ముఖ్యంగా మహేశ్ & ఎన్టీఆర్ లకు సపోర్ట్ గా ఈ ట్వీట్ అనేది చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. అంటే.. మహేశ్ & ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం అనేది చెప్పకనే చెప్పాడు. When u seek revenge violent or non-violent, we are just revolving ,not evolving. హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.-Edith Eva Eger: The Choice

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus