Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సర్దార్ “ఫేల్యూర్” సీక్రెట్ ఇదే!!!

సర్దార్ “ఫేల్యూర్” సీక్రెట్ ఇదే!!!

  • April 14, 2016 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్దార్ “ఫేల్యూర్” సీక్రెట్ ఇదే!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్’గా అభిమానులకు వీనులవిందును ఇవ్వాలని, ఎంతో కష్టపడి, అన్నీ తనై, అంతా తానై నటించి, నిర్మించి తెరకెక్కించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. భారీ అంచనాలు, రికార్డుల ప్రభంజనానికి ఈ చిత్రం కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది అని భారీ ఆశలు, వెరసి పవన్ చరిష్మ, ఫాలోయింగ్ అన్నీ కలిపి సర్దార్ ను బ్లాక్ బస్టర్ గా నిలుపుతాయి అని అనుకున్న అభిమానులకు సర్దార్ రిసల్ట్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా ఫ్లాప్ కావడం మాత్రం పక్కన పెట్టి డిజాస్టర్ గా నిలవడానికి కారణం ఏంటి అని ఇప్పటికే సినీ సర్కిల్స్ లో, సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో చర్చ అనే రచ్చ మొదలయింది. అయితే తెలుగులోనే కాకుండా, హిందీలో సైతం ఈ సినిమాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంతటి ఘోర పరాజయాన్ని ఎందుకు మూటగట్టుకుంది ఆన్న వాదనకు పవన్ తాను మనసు విప్పి మాట్లాడిన ఒక టీవీ ఛానెల్ ఇంటెర్వ్యు లో ఈ సినిమా ఫేల్యూర్ సీక్రెట్ ను చెప్పేసాడు. అసలు ఈ సినిమా ఫ్లాప్ కు కారణం ఏంటి?? ఇంటర్‌వ్యూ లో పవన్ మాట్లాడుతూ…సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తాను కేవలం డబ్బుల కోసమే తీశానని, డబ్బు చాలా టైట్ గా ఉంది, అప్పులు ఎక్కువయ్యాయి అని, ఆ అప్పుల్లో నుంచి బయటపడాలంటే ముందు అర్జంటుగా ఓ సినిమా చేసేయ్యాలి అని, అందుకే వెంటనే, ఎలాంటి రిస్కూ చేయకుండా పక్కా ఫార్ములా సినిమా కోసం ప్రయత్నించి కమర్షియల్ సినిమానె చేశాను. అయితే అప్పట్లో ముందు గబ్బర్ సింగ్ కూడా ఇలాగే డబ్బు కోసమే చేశాను, అది హిట్ అయ్యింది, సర్దార్ ఫ్లాప్ అయ్యింది అంటూ పవన్ తన మనసులోని మాటని చెప్పేసాడు. పవన్ కు డబ్బు ఇబ్బందులు ఏమిటో వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది ఏది ఏమైనా…పవన్ కు మళ్ళీ పునర్‌వైభవం రావాలని మనస్పూర్తిగ కోరుకుంటున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #kajal
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

2 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

18 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

19 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

21 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

23 hours ago

latest news

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

11 mins ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

25 mins ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

29 mins ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

35 mins ago
Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version