‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాలూ తెలిసిపోతున్నాయి.. ముఖ్యంగా చాలా కాలంగా తెరమీద కనిపించని నటీనటులు.. చిన్నప్పుడు క్యూట్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించి చైల్డ్ ఆర్టిస్టుల గురించి తెలిసినప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతుంటారు.. ఇప్పుడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో బాలనటిగా చేసిన రచన పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి..ఆ మూవీలో ‘ఏంటి కూలెక్కలేదా వాటరు’ అనే డైలాగ్ వేసిన చిన్నారే రచన.. గోదావరి యాసలో పలికిన ఆ ఒక్క డైలాగ్‌తో బాగా ఫేమస్ అయిపోయింది..

తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. 2019లో మ్యారేజ్ చేసుకుని.. 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది.. భర్తతో కలిసి సింగపూర్‌లో ఉంటున్న రచనకు ఈ ఏడాది జనవరిలో మరో పాప పుట్టింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రచన లేటెస్ట్ రీల్స్‌, పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది.. ‘2013లో SVSC రిలీజ్ అయింది.. 2023లో రచన గురించి తెలిసింది.. 10 ఏళ్లలో ఇంత మార్పా?’ అంటూ తన గురించి మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus