Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » షాకిస్తున్న .. గోపీచంద్ ‘సీటిమార్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

షాకిస్తున్న .. గోపీచంద్ ‘సీటిమార్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

  • December 30, 2020 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకిస్తున్న .. గోపీచంద్ ‘సీటిమార్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. గతంలో ఇతని సినిమాలు మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉండేవి. అయితే కుర్ర హీరోలు నాని,విజయ్ దేవరకొండ వంటి వారి పోటీకి గోపీచంద్ కాస్త తడబడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు తన తరువాతి ప్రాజెక్టులను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపిచంద్.. సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్..

కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నాడు.హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ‘హిప్పీ’ ఫేమ్ దిగంగన సూర్యవంశీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో గోపీచంద్ -సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమ్ నంద’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈసారి మంచి హిట్ కొట్టాలని ఈ ఇద్దరూ ఫిక్స్ అయ్యారట. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ పార్ట్ తో చిత్ర యూనిట్ సభ్యులు సంతృప్తిగా ఉన్నారట. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగినట్టు తాజా సమాచారం.

Aggressive Star Gopichand's “SEETIMAARR” Non-stop Final Schedule From August 1st Week

అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ‘జీ’ వారు ఈ చిత్రం థియేట్రికల్,డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ఏకంగా రూ.26కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. ఈ మధ్యకాలంలో గోపీచంద్ సినిమాలకు ఇంత భారీ రేటు పలికిన సందర్భాలు లేవు. దీనిని బట్టి ‘సీటిమార్’ పై ఉన్న క్రేజ్ ఏంటనేది స్పష్టమవుతుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

11 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

24 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version