Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కమ్ముల లవ్ స్టొరీకి.. డబ్బే డబ్బు..

కమ్ముల లవ్ స్టొరీకి.. డబ్బే డబ్బు..

  • February 12, 2021 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమ్ముల లవ్ స్టొరీకి.. డబ్బే డబ్బు..

నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మొదటి చిత్రం లవ్ స్టోరీ పై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిదా సినిమా అనంతరం చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఓ వర్గం ఆడియేన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20.5కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ మా ఛానెల్ లవ్ స్టొరీ శాటిలైట్ హక్కులను 8కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ డిజిటల్ రైట్స్ ను ఆహా 6కోట్లకు సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 6కోట్ల వరకు అందుకున్న లవ్ స్టొరీ పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చేసింది.

శేఖర్ కమ్ముల మార్కెట్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. అలాగే సాయి పల్లవి క్రేజ్ నాగ చైతన్య గత సినిమాలు హిట్టవ్వడం సినిమాకు బాగా కలిసొచ్చింది. నాన్ థియేట్రికల్ ద్వారానే ఈ రేంజ్ లో లాభాలను అందుకున్న ఈ సినిమా మరి ఏప్రిల్ 16న థియేటర్స్ లో ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 hour ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

8 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

24 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

1 day ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version