Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naresh, Chiranjeevi: ఫిలిం ఛాంబర్ కు నరేష్ రిక్వెస్ట్!

Naresh, Chiranjeevi: ఫిలిం ఛాంబర్ కు నరేష్ రిక్వెస్ట్!

  • February 12, 2022 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh, Chiranjeevi: ఫిలిం ఛాంబర్ కు నరేష్ రిక్వెస్ట్!

చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సంప్రదింపులు జరిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలను వెంటబెట్టుకొని విజయవాడకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్ తో చర్చల్లో పాల్గొన్నారు. టికెట్ రేట్ల గురించి వారం పదిరోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని మెగాస్టార్‌ స్వయంగా ప్రకటించారు.

Click Here To Watch

అయితే ఆ తర్వాత జరిగిన పేర్నినాని – మంచు ఫ్యామిలీ మీటింగ్‌, దాని గురించి చేసిన ట్వీట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో చాలా మంది మంచు ఫ్యామిలీను ట్రోల్ చేశారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ మీటింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ సీఎంతో జరిగిన మీటింగ్‌ గురించి పాజిటివ్‌గా స్పందించారు నరేష్‌. అయితే అంతకన్నా ముందు ఫిల్మ్ చాంబర్‌ ఇప్పుడు ఓ వర్క్ షాప్‌ని కండక్ట్ చేయాలని కోరారు.

ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందున్న సవాళ్లేంటి? అసలు ఇండస్ట్రీకి ఏం కావాలి? అసలున్న సమస్యలేంటి? వాటికి తగ్గ పరిష్కారాలేంటి? వంటి వివరాలతో వర్క్ షాప్‌ నిర్వహిస్తే బావుంటుందని అన్నారు. ఇలా చేయడం సినిమా ఇండస్ట్రీ యూనిటీకి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఐక్యతకు గౌరవం దక్కుతుందని అన్నారు. మరి నరేష్ కోరికను ఫిల్మ్ ఛాంబర్ పట్టించుకుంటుందో లేదో చూడాలి!

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #CM Jagan
  • #Senior Naresh

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

10 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

10 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

11 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

11 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

11 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

10 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

15 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

19 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version