Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » వర్షంలో చనిపోయి పడి ఉన్నారు.. ఎందుకో మరి

వర్షంలో చనిపోయి పడి ఉన్నారు.. ఎందుకో మరి

  • February 18, 2022 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్షంలో చనిపోయి పడి ఉన్నారు.. ఎందుకో మరి

కృష్ణవేణి అంటే ఇప్పటి వాళ్లకు పెద్దగా తెలియదు కానీ… గత తరం సినిమా ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. ఇంకా గుర్తు రాలేదంటే కామెడీ కృష్ణవేణి అని అంటే కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. ‘నగ్నసత్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘ధర్మ వడ్డీ’ సినిమాతో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అలా సుమారు 150 సినిమాల్లో నటించారు. అయితే ఆమె భర్త అనుమానాస్పద మృతి చెందడంతో ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయారు.

Click Here To Watch

సినిమా కథానాయికగా బిజీగా ఉన్న సమయంలోనే కృష్ణవేణి రాజాచంద్ర అనే దర్శకుణ్ని వివాహం చేసుకున్నారు. ‘పిచ్చి పంతులు’, ‘వారాలబ్బాయి’, ‘ ఓ తండ్రి తీర్పు’ లాంటి హిట్‌ సినిమాలిచ్చిన దర్శకుడు ఆయన. అప్పటికే ఆయనకు పెళ్లి అయి పిల్లలున్నా.. ఇద్దరికీ నచ్చడంతో కృష్ణవేణి వివాహానికి ముందుకొచ్చారు. ఈ పెళ్లి విషయం రాజాచంద్ర తొలి భార్యకు కూడా తెలుసట. కృష్ణవేణి – రాజాచంద్రకు ఓ ఆడబిడ్డ జన్మించింది. వివాహబంధం అంతా బాగుంది అనుకున్న సమయంలో రాజాచంద్ర చనిపోయారు.

‘ముగ్గురు మిత్రులు’, ‘తీర్పు’, ‘ఓ తండ్రిగారు’ ‘దేవీ శ్రీదేవి’, ‘బంధం’, ‘జీవన పోరాటం’ లాంటి హిట్‌ సినిమాలు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే కారు ప్రమాదంలో ఆయన చనిపోయారని తొలుత అందరూ అనుకున్నారు. కోడంబాక్కం పవర్‌ హౌస్‌ దగ్గర ఆయన డెడ్‌ బాడీ దొరికిందట. ఆ సమయంలో కృష్ణవేణి న్యాయం కోసం చాలా పోరాడారు. అప్పటి కమిషనర్‌ దేవారాం ఈ విషయంలో కృష్ణవేణికి చాలా చేదోడువాదోడుగా ఉన్నారట. జరిగిందేదో జరిగిపోయింది మీకు సాయం కావాలంటే తమిళనాడు పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుండి సాయం చేస్తామని అన్నారట.

నీ బిడ్డను చూసుకోవడానికి నువ్వు ఉండాలి. ఇలాంటి సమయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా కూతురు కోసం బతకాలి అని అన్నారట. దీంతో తిరిగి కోలుకొని కృష్ణవేణి తిరిగి సాధారణ జీవితం ప్రారంభించారట కృష్ణవేణి. అయితే ఓ హీరోయిన్‌ కారణంగానే తన భర్త చనిపోయారని కృష్ణవేణి చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krishnaveni
  • #Actress Krishnaveni
  • #Krishnaveni

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

9 hours ago

10 hours ago

11 hours ago

latest news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

13 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version