Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 2001 నాటి పోటీని గుర్తుచేస్తున్న 2017 సంక్రాంతి

2001 నాటి పోటీని గుర్తుచేస్తున్న 2017 సంక్రాంతి

  • October 19, 2016 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2001 నాటి పోటీని గుర్తుచేస్తున్న 2017 సంక్రాంతి

తెలుగు వారికి పెద్దపండుగ సంక్రాంతి. ఆ పండుగ రోజుల్లో పెద్ద హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. రెండో తరం హీరోలైన చిరంజీవి, బాల కృష్ణ, వెంకటేష్, నాగార్జున చిత్రాలు సంక్రాంతి రిలీజ్ అయి అదృష్టాన్ని పరీక్షించుకునేవి. తొమ్మిదేళ్ళ క్రితం చిరు సినీ రంగం నుంచి తప్పుకోవడంతో ఈ పోటీలో మజా తగ్గింది. ఇన్నాళ్ళకి ఆ పందెం కోళ్లు మళ్లీ బరిలో దిగనున్నాయి.

మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 జనవరి 13 న రిలీజ్ అవుతుందని నిర్మాత రామ్ చరణ్ తేజ్ ప్రకటించారు. నట సింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి విడుదలవుతుందని చిత్ర బృందం గతనెల ప్రకటించింది. తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి రావడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. గురు తో సందడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2001 లో వీరు ముగ్గురు మృగరాజు, నరసింహ నాయుడు, దేవీ పుత్రుడుగా సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వీరిలో నరసింహ నాయుడు విజయాన్ని అందుకున్నాడు. 2017 సంక్రాంతికి రానున్న  ఖైదీ,  గౌతమి పుత్రుడు, గురులో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiru
  • #Gautamiputra Satakarni Movie
  • #Guru Movie
  • #Khaidi No 150 Movie

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

1 hour ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

3 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

13 mins ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

3 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

5 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version