Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

  • May 18, 2021 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మెన్‌గా పని చేసిన గంగాధర్ మృతిపై లక్కీ మీడియా నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ..‘‘నా లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేశారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా నుంచి నేను నిర్మించిన అన్ని చిత్రాలకే ఆయనే మేకప్ మెన్. ఆయనకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు కూడా వచ్చింది. నాకు ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు. తను లేడంటే నిజంగా నమ్మలేకపోతున్నా. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ అని తెలిపారు.

తెలుగు, తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు కూడా మేకప్ మెన్‌గా పనిచేసిన గంగాధర్ హీరో శివాజీకి పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేశారు. శివాజీతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. గంగాధర్ మరణ వార్త తెలిసిన శివాజీ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది గంగాధర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరో శ్రీ విష్ణు, పాగల్ హీరో విష్వక్ సేన్‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ నరేష్, చిత్ర యూనిట్ మొత్తం మేకప్ మెన్ గంగాధర్ మరణంపై సంతాపం ప్రకటించింది. ఇక ప్రొడ్యూసర్ యలమంచి రవిచంద్ దగ్గరుండి గంగాధర్ అంతిమ కార్యక్రమాలను జరిపించారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Corona
  • #Gangadhar
  • #Senior makeup man Gangadhar

Also Read

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

trending news

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

14 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

19 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

2 days ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

2 days ago

latest news

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

22 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

23 hours ago
Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

2 days ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version