Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Amardeep: బిగ్ బాస్ 7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటుడు అమర్ దీప్!

Amardeep: బిగ్ బాస్ 7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటుడు అమర్ దీప్!

  • March 29, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amardeep: బిగ్ బాస్ 7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటుడు అమర్ దీప్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతు ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది ఇక తెలుగులో కూడా ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోని ఏడవ సీజన్లో పాల్గొనబోయే కంటెంట్ ఎంపిక ప్రక్రియలో బిగ్ బాస్ నిర్వాహకులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.తాజాగా ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడు జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ 6 లోనే అవకాశం వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అమర్ దీప్ స్పందిస్తూ తనకు ఎలాంటి అవకాశం రాలేదని తనని ఎవరు సంప్రదించలేదు అంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమర్ దీప్ ఈ విషయం గురించి మాట్లాడుతూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తాను పాల్గొనబోతున్నానంటూ వార్తలు వస్తున్నాయి.అవి నేను కూడా చూశానని తెలిపారు. ఇక తాను ఈ కార్యక్రమంలో పాల్గొనాలా లేదా అనేది పూర్తిగా స్టార్ మా చానల్ వారిపై ఆధారపడి ఉందని తెలిపారు.

ప్రస్తుతం తాను (Amardeep) స్టార్ మా చానల్ లో పలు సీరియల్స్ తో బిజీగా ఉన్నానని తెలిపారు. అయితే తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం కల్పించాలా లేదా అన్నది పూర్తిగా స్టార్ మా వారి అభిప్రాయమేనని, వారి నిర్ణయం పైన ఆధారపడి ఉందని తెలిపారు.మరి స్టార్ మా ఛానల్ వారు తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపిస్తారో లేదో వేచి చూడాలి అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా బిగ్ బాస్ ఎంట్రీ గురించి అమర్ దీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amar Deep
  • #Amar Deep
  • #Bigg Boss 7
  • #Serial Actor Amar Deep

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

8 hours ago

9 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

11 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

11 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version