Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Serial Actress: వామ్మో బుల్లితెర నటి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా?

Serial Actress: వామ్మో బుల్లితెర నటి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా?

  • April 3, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Serial Actress: వామ్మో బుల్లితెర నటి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా?

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతి రెడ్డి ఒకరు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతి రెడ్డి ఇప్పటికీ పలు సీరియల్స్ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన  వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి మాట్లాడుతూ తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి గారి మనవరాలినని తెలిపారు. ఇలా ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఇలా ఎంతోమంది డైరెక్టర్ల పిఏలు తమ ప్రాజెక్టులో నటించమని తన ఇంటి ముందు క్యూ కట్టే వారని ఈమె తెలియజేశారు.

ఇక తనకు చదవడం అంటే చాలా ఇష్టమని బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. ఇలా తనకు డిగ్రీ, ఎంఏ, ఎంఫీల్ వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయని తెలిపారు. అయితే మా ఇంటి ముందు డైరెక్టర్ల పిఏలు క్యూ కట్టడం చూసినటువంటి మా అమ్మ  ఇంత పెద్ద వాళ్ళు నీకోసం వస్తే నువ్వు ఈ అవకాశాలను వదులుకుంటానంటావేంటి అంటూ తనని ఇండస్ట్రీ వైపు వెళ్లేలా తన తల్లి ప్రోత్సహించారని తెలిపారు.

ఇలా తన అమ్మ ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని జ్యోతి రెడ్డి తెలిపారు.ఇక తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తారని తనకు ఇద్దరు పిల్లలు కాగా వారి బాగోగులు అన్ని తన తల్లి చూసుకుంటున్నారని ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి వెల్లడించారు. ఇక తనకు తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ గౌరవం అని ఈమె  తెలిపారు. అందుకే వారి ప్రేమకు గుర్తుగా వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నానని జ్యోతి రెడ్డి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jyothi Reddy
  • #Jyothi
  • #Jyothi Reddy

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

9 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

23 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

3 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

4 hours ago
Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version