Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » వరుస దెబ్బలు.. ఆ 5 మామూలుగా ఉండకూడదు!

వరుస దెబ్బలు.. ఆ 5 మామూలుగా ఉండకూడదు!

  • July 19, 2022 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుస దెబ్బలు.. ఆ 5 మామూలుగా ఉండకూడదు!

ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోలా.. ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌లు అయిపోయారు మైత్రీ మూవీ మేకర్స్‌. ముగ్గురు స్నేహితులు కలసి సినిమాలు నిర్మిస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌ను స్టార్‌ నిర్మాణ సంస్థగా తేల్చారు. ఆ తర్వాత ఓ స్నేహితుడు బయటకు వెళ్లిపోయినా.. ఇద్దరూ కలసి దూసుకెళ్తున్నారు. రాజమౌళి అంతటి దర్శకుడే మైత్రీ వాళ్లను గోల్డ్‌ డిగ్గర్స్‌ అంటూ పొగిడేశారు. వరుసగా హిట్లు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఫ్లాప్‌ల రుచి చూస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రి మేలుకోవాల్సిన సమయం వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే…

ఏడేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్‌ మొదలైంది. ఆ సినిమా అందించిన విజయంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ‘జనతా గ్యారేజ్‌’, ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేసింది. అయితే మధ్య మధ్యలో ‘సవ్యసాచి’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘డియర్‌ కామ్రేడ్‌’ లాంటివి తేడా కొట్టాయి. కానీ సరైన సినిమాలు పట్టడంలో దిట్ట అనిపించుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో సరైన సినిమాలు పడటం లేదు. ‘పుష్ప’ తర్వాత సరైన హిట్‌ లేదు.

‘సర్కారు వారి పాట’కు వసూళ్లు వచ్చాయని చెబుతున్నా.. ఎక్కడో లాస్‌ల వాసన అయితే వినిపిస్తోంది. ఇక నాని ‘అంటే సుందరానికి’ సినిమా తొందరపాటే మిగిలిచ్చింది. లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’ శాడ్‌ న్యూస్‌ ఇచ్చింది. దీంతో రాబోయే సినిమాల విషయంలో మైత్రి టీమ్‌ జాగ్రత్తలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో పెద్ద సినిమాలే రూపొందుతున్నాయి. బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమా, చిరంజీవి – బాబీల ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు), విజయ్‌ దేవరకొండ – సమంత ‘ఖుషి’ ఉన్నాయి. వీటి విజయం మైత్రికి చాలా అవసరం.

ఇవి కాకుండా ‘పుష్ప 2’ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టబోతున్నారట. ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ఈ వరుసలోనే ఉంది. సుధీర్‌బాబు – కృతి శెట్టిల ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఉన్నప్పటికీ సినిమా మీద సరైన బజ్‌ లేదు. కాబట్టి విన్నింగ్‌ స్ట్రీక్‌ను తిరిగి మైత్రి టీమ్‌ ప్రాంరంభించాలి. దీని కోసం టీమ్‌ మరోసారి ఆలోచించుకోవాలి. లేకపోతే ఆ తర్వాత బాలీవుడ్‌కి, కోలీవుడ్‌కి వెళ్దాం అనుకుంటున్న ప్రయత్నాలకు బ్రేక్‌ పడేలా ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Mythri Movie Makers
  • #Mythri Movie Makers banner
  • #NBK108
  • #Pushpa 2

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

33 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

2 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version