Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shetty Gang: ఆయన కాదంటున్నారు కానీ.. కన్నడ సినిమాలో జరుగుతోంది అదే.. వారే టాప్‌

Shetty Gang: ఆయన కాదంటున్నారు కానీ.. కన్నడ సినిమాలో జరుగుతోంది అదే.. వారే టాప్‌

  • October 9, 2025 / 05:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shetty Gang: ఆయన కాదంటున్నారు కానీ.. కన్నడ సినిమాలో జరుగుతోంది అదే.. వారే టాప్‌

‘సు ఫ్రమ్‌ సో’ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన రాజ్‌ బి.శెట్టిని మన మీడియా ఓ ప్రశ్న వేసింది. కన్నడ సినిమా అంటే మొత్తం ముగ్గురు చుట్టూనే తిరుగుతోంది కదా. మీరు చేస్తున్న సినిమాలే విజయాలు అందుకుంటున్నాయి కదా అని. ఆ మాటకు రాజ్‌ బి.శెట్టి ఓకే అవ్వలేదు. లేదు లేదు అలాగేమీ లేదు అని క్రెడిట్‌ మొత్తం శాండిల్‌వుడ్‌కి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ‘కాంతార: ఛాప్టర్‌ 1’ సినిమా వచ్చాక మరోసారి అదే చర్చ మొదలైంది. అలాగని కన్నడ సినిమాలో మిగిలిన వాళ్లు హిట్స్‌ తీయడం లేదని కాదు.. వీళ్లు ఎక్కువగా తీస్తున్నారని.

Shetty Gang

మనకు ఓ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉన్నట్లే.. శాండిల్‌వుడ్‌లో కూడా ఓ RRR ఉంది. మనది సినిమా అయితే.. అక్కడ సినిమాలు తీసే వాళ్లు. వాళ్లే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి. ఈ త్రయం చూట్టే కన్నడ సినిమా ఇప్పుడు తిరుగుతోంది అనేది విశ్లేషకుల మాట. వీరి కలయికలో ‘గరుడ గమన వృషభ వాహన‌’ అనే సినిమా వచ్చింది తెలిసే ఉంటుంది. రక్షిత్ శెట్టి సమర్పణలో.. రాజ్ బి.శెట్టి, రిషబ్ శెట్టి నటులుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది.

shetty

ఆ తర్వాత ఎవరికి వారు వారి సినిమాలను తీసుకుంటూ వచ్చారు. మధ్యలో ఒకరికి ఒకరు సాయం చేసుకున్నారు కూడా. రిషభ్‌ నటిస్తూ, తెరకెక్కించిన ‘కాంతార’ ఇక రక్షిత్ శెట్టి నటుడు, దర్శకుడు, నిర్మాతగా అదరగొడుతున్నాడు. ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాలు అతని టాలెంట్‌కి మచ్చుతునుకలు. ఇన్ని సినిమాలు, వాటి ప్రత్యేకతుల చెప్పాక.. శాండిల్‌వుడ్‌కి వాళ్లు చాలా స్పెషల్‌ అంటే ఒప్పుకోకుండా ఉంటారా చెప్పండి.

ఇదంతా ఓకే కానీ.. వీరికే ఎందుకు వరుస సినిమాలు క్లిక్‌ అవుతున్నాయి అనేగా మీ డౌట్‌. వీళ్లు కన్నడనాట కోర్‌ అంశాలను వాళ్లు పట్టుకున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే శాండిల్‌ వుడ్‌ మట్టి వాసనను పట్టేశారు. అందుకే విజయాలు సాధిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj B Shetty
  • #Rakshit Shetty
  • #Rishab Shetty

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

22 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version