Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » 2017 లో ఉత్తమ నటుడిగా అనేక అవార్డ్స్ అందుకున్న ఎన్టీఆర్

2017 లో ఉత్తమ నటుడిగా అనేక అవార్డ్స్ అందుకున్న ఎన్టీఆర్

  • July 1, 2017 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 లో ఉత్తమ నటుడిగా అనేక అవార్డ్స్ అందుకున్న ఎన్టీఆర్

కొన్నేళ్లుగా హిట్ కి దూరంగా ఉన్న ఎన్టీఆర్ టెంపర్ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. వరుసగా హ్యాట్రిక్ అందుకున్నారు. గత ఏడాది అయన నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కలక్షన్స్ తో కొత్త రికార్డ్స్ సృష్టించాయి. ఆ సినిమాలు వసూళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. తారక్ కి అవార్డుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎక్కడ అవార్డ్స్ ఫంక్షన్ జరిగినా ఉత్తమనటుడు అవార్డు ఎన్టీఆర్ కి వచ్చి చేరుతోంది. నిన్న రాత్రి దుబాయ్ లో జరిగిన సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుకల్లో  ఉత్తమ నటుడు అవార్డు ఎన్టీఆర్‌ కి ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్‌’లో నటనకు గానూ ఈ అవార్డు వరించింది. దీంతో తారక్ అందుకున్నఅవార్డ్స్ సంఖ్య  ఐదుకు చేరింది. గతనెల హైదరాబాద్ లో జరిగిన  64వ ఫిలిం ఫేర్ పురస్కారాల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్  2016లో విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకున్నారు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ క్లాసికల్ హిట్ ‘శంకరాభరణం’ పేరిట నటి తులసి అవార్డ్స్ అందించారు. ఇందులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం జీ తెలుగు వారు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అవార్డు తో ఎన్టీఆర్ ని సత్కరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) -2017 సెకండ్ ఎడిషన్ వేడుకలు మార్చి 28,29 తేదీలలో ఘనంగా జరిగాయి. ఇందులో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్) అవార్డు ఎన్టీఆర్ ( జనతా గ్యారేజ్ ) సొంతమైంది. ఇలా అవార్డ్స్ ని కేలీన్ స్వీప్ చేయడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Filmfare Awards
  • #IIFA Awards 2017
  • #Jai lava kusa movie
  • #janatha garage Movie
  • #Jr Ntr

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

10 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

11 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version