Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan: సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు నెట్టేసిన షారుఖ్ ఖాన్

Shah Rukh Khan: సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు నెట్టేసిన షారుఖ్ ఖాన్

  • May 4, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు నెట్టేసిన షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అయిన అతి తక్కువ మందిలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అందుకే అభిమానుల్లో మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఓ ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని పొందాడు. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నాడు ముంబై మొత్తం షారుఖ్ ఖాన్ ఇంటిముందు వాలిపోతుంది అంటే షారుఖ్ ఖాన్ పై జనాల్లో ఉన్న క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

అభిమానులను నిరాశపరచకుండా (Shah Rukh Khan) షారుఖ్ కూడా బయటకు వచ్చి అభిమానులకు కనిపించి వారికి ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ ఉంటాడు. అలాంటి షారుఖ్..సెల్ఫీ అంటూ ఫోన్ పట్టుకుని వచ్చిన అభిమానిని పక్కకు నెట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో షారుఖ్ దర్శనమిచ్చాడు. అతన్ని చూడగానే అభిమానులు సెల్ఫీ అంటూ ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీసుకుంటే అతన్ని పక్కకు నెట్టేశాడు షారుఖ్.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘సెల్ఫీ తీసుకుంటున్నంత మాత్రాన తప్పేముంది.. ఇష్టలేకపోతే సైలెంట్ గా వెళ్లిపోవచ్చు కదా’ అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో బాలయ్య, సూర్య తండ్రి శివ కుమార్ కూడా ఇలానే సెల్ఫీ అంటూ వచ్చిన అభిమానుల పై ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళను పక్కకు నెట్టేశారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు షారుఖ్ కూడా చేరాడని.. మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

After trying to take a selfie with him, actor Shah Rukh Khan throws his fan’s phone by pushing him!

Arrogance Level At Peak!
You make him a king – You make him a hero – You watch his films and what are the results? pic.twitter.com/3K4xeVo9Qf

— ADV. ASHUTOSH J. DUBEY (@AdvAshutoshBJP) May 3, 2023

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Shahrukh Khan
  • #shahrukh
  • #ShahRukh Khan

Also Read

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 hour ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

1 hour ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

15 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

14 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

15 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

16 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version