Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan, Ram Charan: రామ్ చరణ్ పై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Shah Rukh Khan, Ram Charan: రామ్ చరణ్ పై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • December 19, 2022 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan, Ram Charan: రామ్ చరణ్ పై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతుండగా వరుసగా ప్రాజెక్ట్ లను ప్రకటిస్తున్న చరణ్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. చరణ్ ప్రతి ప్రాజెక్ట్ 200 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ గురించి తాజాగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ ను నెటిజన్లు రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా రామ్ చరణ్ నా పాత స్నేహితుడు అని నా పిల్లలకు తనంటే చాలా ఇష్టమని షారుఖ్ ఖాన్ వెల్లడించారు. షారుఖ్ ఖాన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ శంకర్ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమా, సుకుమార్ సినిమా, నర్తన్ సినిమాల్లలో నటిస్తున్నారు.

ఈ సినిమాలు పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఆర్.ఆర్.ఆర్ మూవీ పాన్ ఇండియా హీరోగా చరణ్ కు గుర్తింపును తెచ్చిపెట్టడంతో పాటు చరణ్ మార్కెట్ ను పదింతలు పెంచింది. రాజమౌళి చరణ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ కు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తామని చాలామంది నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారు.

అయితే చరణ్ మాత్రం కొత్త ఆఫర్లకు నో చెబుతున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ తన సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చరణ్ సౌత్ డైరెక్టర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. చరణ్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharukh Khan
  • #charan
  • #Hero Sharukh Khan
  • #Ram Charan
  • #Sharukh

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

14 hours ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

14 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

14 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

14 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

14 hours ago

latest news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

7 hours ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

9 hours ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

12 hours ago
Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

14 hours ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version